NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తావన తీసుకొచ్చి రతిక పరువు తీసేసిన గీతు రాయల్..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ నాలుగో వారం రతిక ఎలిమినేట్ కావటం తెలిసిందే. మొదటివారం గేమ్ బాగా ఆడిన కంటెస్టెంట్ గా రతిక పేరు సంపాదించిన తర్వాత మూడు వారాలు హౌస్ లో సభ్యుల చేత తన స్వార్థానికి గేమ్ ఆడుకోవటంతో పిచ్చ నెగటివ్ సంపాదించింది. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పాట తీరని చిన్నతనం చేయడంతో పాటు వ్యక్తిత్వ పరంగా అతనిపై రతిక చేసిన కామెంట్స్ నాలుగో వారంలో ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా దించేసింది. దీంతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ నీ గీతు రాయల్ బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంది.

The Geetu royal defamed Rathika by mentioning Rahul Sipliganj

తాజాగా ఈ రీతిగానే రతికనీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులందరినీ స్వార్థ గేమ్ కోసం ఆడుకుందని.. రకరకాల ప్రశ్నలు వేయడం జరిగింది. ఇంటి సభ్యులను అద్భుతంగా వాడుకున్నవు అంటూ రతికనీ చెడుగుడు ఆడుకోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో మాజీ ప్రియుడు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగాంజ్ నీ కూడా వాడుకోవడానికి ట్రై చేసావు అంటూ రతిక మీద గీతు ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ప్రశ్నకి రతిక.. నిజంగా నేను ఆ విధంగా వాడుకోవాలనుకుంటే సరైన సమయంలో వాడుకునే దాన్ని అంటూ సమాధానం ఇచ్చింది.

The Geetu royal defamed Rathika by mentioning Rahul Sipliganj

బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యాక రతిక ప్రస్తావన ఎక్కువగా రాహుల్ మాజీ లవర్ అని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాహుల్ సైతం ఖండించాడు. పక్క ప్లాన్ ప్రకారం తనపై.. నెగిటివిటీ చేస్తున్నారు అంటూ రతిక టీం పై.. ఇంస్టాగ్రామ్ లో కౌంటర్ పోస్ట్ కూడా పెట్టారు. ఈ క్రమంలో బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో రతికకి గీతు రాయల్.. వేసిన ప్రశ్నలు చాలా హైలెట్ గా ఉన్నాయి.

Related posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N