NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి సీనియర్ హీరోలు అబ్బాస్, పృథ్వి ఎంట్రీలు..?

Bigg Boss 7 Telugu: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజీ దృష్టిలో పెట్టుకుని ఇండియాలో మొదట హిందీలో బిగ్ బాస్ షో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 15 సీజన్లకు పైగా దిగ్విజయంగా హిందీ బిగ్ బాస్ షో ప్రసారం అయ్యింది. ఊహించని రేంజ్ లో హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో కి రేటింగులు వస్తుంటాయి. ఈ షో కి మొదటి నుండి హోస్ట్ గా సల్మాన్ డీల్ చేసే విధానం కూడా చాలా మందికి నచ్చుతుంటది. హిందీలో షోకి మంచి ఆదరణ వచ్చాక సౌత్ లో స్టార్ట్ అయింది.

senior heroes abbas and prudhvi enter the bigg boss house

తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఏడవ సీజన్ సాగుతోంది. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా బిగ్ బాస్ 6 సీజన్ లు ముగిసాయి. త్వరలోనే ఏడవ సీజన్ మొదలుకానుంది. ఈ క్రమంలో తమిళ్ ఏడవ సీజన్ బిగ్ బాస్ షోలో పోటీపడే సభ్యులకు సంబంధించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఒకప్పటి హీరోలు అబ్బాస్, పృద్వి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో కూడా సినిమాలు చేయడం జరిగింది.

senior heroes abbas and prudhvi enter the bigg boss house

తెలుగులో అబ్బాస్ కి మంచి మార్కెట్ ఉంది. కుటుంబ కథ చిత్రాలు చేసి పృథ్వి కూడా చాలామంది అభిమానులను సంపాదించాడు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సీజన్ సెవెన్ లో అబ్బాస్ పోటీపడుతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే ఒక్క శివాజీ మినహా.. సినిమా రంగానికి చెందిన వేరే వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ తమిళ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పృథ్వితోపాటు అబ్బాస్ కూడా పాల్గొన్నబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella