NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు పోలిక ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారని ప్రజలు జగన్ కు ఓట్లు వేశారని అన్నారు.

మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ఈ ప్రభుత్వం కళాశాలలకు చెల్లించలేదని, దీంతో కళాశాలలు విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అన్నారు. ప్రజలకు ఏమి మేలు చేశారని జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. జగన్ దేనికి సిద్ధం .. రూ.8 లక్షల కోట్లు అప్పు చేయడానికా.. ప్రజల నెత్తిన కుచ్చుటోపి, చెవిలో పూలు పెట్టడానికా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ ఎప్పుడైనా ప్రజలతో మమేకం అయ్యారా అని అడిగారు.

మద్యపాన నిషేదం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగమని చెప్పిన జగనన్న చేశారా అని ప్రశ్నించారు. మద్య నిషేదం చేయలేదు సరికదా చివరికి సర్కారే మద్యం అమ్ముతోందని, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అని ధ్వజమెత్తారు. ప్రపంచంలోని ఎక్కడా లేని బ్రాండ్ లు ఏపీలోనే ఉన్నాయని విమర్శించారు. జగన్ వాగ్దానాలు అన్నీ మద్యం షాపుల్లోనే నిలబెట్టుకున్నట్టుందని షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

Related posts

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N