NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shakeela: బోల్డ్ బ్యూటీ షకీలా పై పెంపుడు కుమార్తె దాడి… పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..!

Shakeela: బోల్డ్ బ్యూటీ షకీలా మనందరికీ సుపరిచితమే. వందల సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇదే క్రమంలో బిగ్ బాస్ 7 అనే రియాలిటీ షోలో పాల్గొని మరోసారి తన ఫ్యాన్స్ ని పలకరించింది.

Bold beauty Shakeela's adopted daughter attacked.
Bold beauty Shakeela’s adopted daughter attacked.

కానీ ఈ షో లో ఎక్కువకాలం నిలబడలేకపోయింది షకీలా. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈమెకి పెద్దగా సినిమా అవకాశాలు ఏమి రాలేదు. ఇక తాజాగా షకీలా కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈమె పెంపుడు కుమార్తె శీతన్ ఆమెపై దాడి చేసింది.

Bold beauty Shakeela's adopted daughter attacked.
Bold beauty Shakeela’s adopted daughter attacked.

ఈ క్రమంలోనే షకీలా పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పార్ధాలు తలెత్తడంతో శీతల్ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మాట్లాడుకునేందుకు రమ్మని పిలిస్తే తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చింది శీతల్.

Bold beauty Shakeela's adopted daughter attacked.
Bold beauty Shakeela’s adopted daughter attacked.

 

ఈ క్రమంలోనే నచ్చజెప్పడానికి ప్రయత్నించిన షకీల పై దాడి చేసిందని షకీలా పోలీసులతో పేర్కొంది. సాక్ష్యంగా తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలు నిలబడ్డారు. ఇక కొంత సమయం తరువాత అదే పోలీస్ స్టేషన్లో శీతల్ షకీలా పై ఫిర్యాదు చేసింది. ఈమె పెట్టిన కేసుకి సాక్ష్యం లేనందున శీతల్ కేసుని రద్దు చేశారు పోలీసులు. ఇక షకీలా కి ఈమె.. అన్న కుమార్తె కావడం గమనార్హం. ఇక ఈ వార్త తెలుసుకున్న షకీలా ఫ్యాన్స్ ఆందోళనకి గురయ్యారు.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar