NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

Kamal Haasan: కమల్ హాసన్, శ్రీవిద్య లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్ట్ ల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

Kamal Haasan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ శ్రీవిద్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, హిందీ, మలియాళం, కన్నడ ఇలా అనేక భాషల్లో దాదాపు 500 కు పైగా సినిమాలలో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక ఇంతటి పాపులారిటీని దక్కించుకున్న శ్రీవిద్య తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే హీరో కమల్ హాసన్ ను లవ్ చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మ కమల్ తో ప్రేమలో పడే సమయానికి ఈయన శ్రీవాణి తో లవ్ లో ఉన్నాడు.

sri-vidya-kamal-hassan-love-story-details
sri-vidya-kamal-hassan-love-story-details

ఇక ఈ విషయం తెలిసినప్పటికీ శ్రీవిద్య కమల్ హాసన్ ను లవ్ చేసింది. ఇక ఈ తరుణంలోనే వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ చివరికి కమల్ శ్రీ వాణి మెడలో మూడు ముళ్ళు వేసి శ్రీవిద్య కి షాక్ ఇచ్చాడు. ఇక దీంతో శ్రీవిద్య ప్రేమా మంటలు కలిసిపోయింది. ఇక ప్రస్తుతం వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీవిద్య సోదరుడి భార్య విజయలక్ష్మి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఈమె మాట్లాడుతూ..” శ్రీవిద్య నేను ఎంతో క్లోజ్ గా ఉండే వాళ్ళము.

sri-vidya-kamal-hassan-love-story-details
sri-vidya-kamal-hassan-love-story-details

ఆమె కమల్ హాసన్ ను ఎంతగానో ప్రేమించింది. ఇక కమల్ హాసన్, నా భర్త శంకర్ కమల్ హాసన్ మంచి స్నేహితులు. ఓసారి కమల్ హాసన్ కూడా శేఖర్ తో మాట్లాడుతూ నేను కూడా శ్రీవిద్యను ప్రేమించానని.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపారు. దీంతో శేఖర్ మా ఇంట్లో వారితో మాట్లాడాక చెప్తాను అని సమాధానం ఇచ్చారట. అయితే ఇదే విషయాన్ని శేఖర్ తన ఇంట్లో చెప్పగా మా అత్తయ్య (శ్రీవిద్య తల్లి) ఒప్పుకోలేదట. శ్రీవిద్యకు ఇండస్ట్రీలో అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్నాయి. అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని మా అత్తయ్య తెలియజేసిందట. ఇక దీంతో కమల్ శ్రీవిద్యను పూర్తిగా మర్చిపోయాడు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju