NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Naa Samiranga: తాను చేయబోయే అప్ కమింగ్ దర్శకుల లిస్ట్ చెప్పిన నాగార్జున..!!

Naa Samiranga: ఈసారి సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. “నా సామిరంగ” తో జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విలేజ్ రివేంజ్ ఓరియంటెడ్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రను పోషించడం జరిగింది. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించడం జరిగింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నాగార్జున ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Nagarjuna said the list of upcoming directors that he will do

ఈ సినిమా మొత్తం షూటింగ్ కి 72 రోజులు పట్టగా తన పాత్రకి సంబంధించి 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. గతంలో తాను ముప్పై రోజుల్లో అటు ఇటుగా సినిమాలు కంప్లీట్ చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వేగంగా సినిమాలు పూర్తి చేస్తే పొరపాటు జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నెక్స్ట్ చేయబోయే దర్శకుల లిస్టు కూడా వివరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా నవీన్ అనే దర్శకుడుతో ఓ మూవీ చేస్తున్నట్లు తెలిపారు.

Nagarjuna said the list of upcoming directors that he will do

అక్కినేని హీరోలు హిట్ అందుకుని చాలాకాలం అయిపోయింది. ఈసారి నాగార్జున సినిమా విజయం సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత పక్క మాస్ లుక్ లో నాగార్జున పాత్ర ఉంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్ గా సినిమా చేయడం జరిగింది. ఈసారి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దన్న నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ నిన్న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు విడుదలయ్యాయి. నేడు వెంకటేష్ “సైంధవ్” సినిమా రిలీజ్ అయింది. వీటిలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. “సైంధవ్” సినిమా ఫలితం తెలియాల్సి ఉంది. ఇక రేపు జనవరి 14న “నా సామిరంగ” విడుదల కాబోతోంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N