BrahmaMudi November 14 episode 253: కళ్యాణ్ తో అనామిక పెళ్లి ఫిక్స్.. పైకి చెప్పలేని అప్పు బాధ.. రాజ్ కి ఐ లవ్ యు చెప్పిన కావ్య..
BrahmaMudi November 14 episode 253: నిన్నటి ఎపిసోడ్ లో, రుద్రాణి సీతారామయ్య గారు రాసిన వీలునామా చదివి, షాక్ అవుతుంది కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆస్తి వాళ్ళ పేరు మీద రాయినందుకు చాలా...