Ennenno Janmala Bandham: మాళవిక తలపై తుపాకి పెట్టిన యష్…మాళవికను బయటికి పంపేసి వేద యష్ మళ్ళీ ఆ పని మొదలు!
Ennenno Janmala Bandham ఆగస్టు 3 ఎపిసోడ్ 469: మాలినికి ఏమైంది అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.ఇలా మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఆగస్టు 3 2023 ఎపిసోడ్ 469…చిత్ర...