NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: మాళవిక తలపై తుపాకి పెట్టిన యష్…మాళవికను బయటికి పంపేసి వేద యష్ మళ్ళీ ఆ పని మొదలు!

Ennenno Janmala Bandham Today August 3 2023 Episode 469 Highlights

Ennenno Janmala Bandham ఆగస్టు 3 ఎపిసోడ్ 469: మాలినికి ఏమైంది అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.ఇలా మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఆగస్టు 3 2023 ఎపిసోడ్ 469…చిత్ర వసంత్ ని మంచినీళ్లు తీసుకురా అని అంటుంది. ఇప్పుడే వద్దు ఐదు నిమిషాల తర్వాత వేడిగా కాఫీ ఇద్దామని అని వేద అంటుంది.శేషు మాలిని ని సోఫాలో కూర్చో పెడతాడు. కొద్దిసేపటి తర్వాత మాలినీకి స్పృహ వస్తుంది.. ఏమైందమ్మా అని యష్ అడుగుతాడు మాలిని మాళవిక వైపు చూపిస్తుంది, మాళవిక భయపడి పరిగెడుతుంది. మాళవిక ఆగు అని అంటాడు.మాళవిక హాల్ లోకి వెళ్లి అక్కడ నిలబడుతుంది, యష్ దగ్గరికి వచ్చి లాగి పెట్టి చంప మీద ఒకటి ఇస్తాడు…గొంతు పట్టుకుని నిన్ను చంపేస్తా అంటాడు.

Ennenno Janmala Bandham Today Episode August 3 2023 Episode 469 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 3 2023 Episode 469 Highlights

ఏమండీ ఆగండి, తల్లిని హత్య చేసి తండ్రి జైలుకెళ్లాడు అంటే ఆ పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుందో ఆలోచించండి అని వేద యష్ ని ఆపుతుంది. మాళవిక వంక చూస్తూ, ఎవరిని నువ్వు చంపాలని అనుకున్నావ్? ఒకప్పటి మీ అత్తయ్యనా, నిన్ను చేర తీసిఆశ్రయమిచ్చిన ఆ దేవతను అసలు నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నాక్కూడా చాలా మాయమాటలు చెప్పింది ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని వేద అంటుంది. అలాగే ఇప్పుడే చెయ్, అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టి దీన్ని బొక్కలో వేయండి అని సులోచన అంటుంది.దేవాలయం లాంటి ఇంట్లో నీకు ఇంత చోటు దొరికింది, చోటు దొరికిన ఇల్లునే కూల్చేద్దామనుకున్నావు నీలాంటి దానికి తమ్ముడిని అయినందుకు చాలా సిగ్గుపడుతున్నాను అని వసంత్ అంటాడు. కొనఊపిరితో నన్ను చూసి చనిపోయానని అనుకున్నావా, నీకు ఒక పెద్ద నమస్కారం అని అంటుంది మాలిని.

Ennenno Janmala Bandham Serial Today August 3 2023 Episode 469 Highlights
Ennenno Janmala Bandham Serial Today August 3 2023 Episode 469 Highlights

నన్ను క్షమించండి అని మాళవిక అంటుంది. హంతకు రాలిని క్షమించే అంత గొప్ప గుణం నాకు లేదమ్మా అని మాలిని అంటుంది. ఒక హంతకురాలిని తెచ్చి మన కూతురు ఇంట్లో పెట్టింది అని సులోచన వాళ్ళ ఆయన అంటాడు.ఆ టైంలో నా ఒంట్లో ఏదో పునీనట్టు ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు హాల్లో అలా ప్రవర్తించాను మీరందరూ నన్ను క్షమించండి అని మాళవిక అంటుంది. నోరు ముయ్ ఇంకొక మాట మాట్లాడావంటే,నువ్వు చేసేవి అన్ని నాటకాలని తెలిసిపోయాక ఇంకా ఏం మాట్లాడుతావు అని యష్ అంటాడు. కాస్తలో తప్పిపోయింది గాని లేదంటే ఇంట్లో ఏం జరిగేది అని భయపడాలి అని వాళ్ళ డాడీ అంటారు.

Ennenno Janmala Bandam Serial Today Episode August 3 2023 Episode 469 Highlights
Ennenno Janmala Bandam Serial Today Episode August 3 2023 Episode 469 Highlights

అవసరం లేదు నాన్న ఈ ఇంట్లో వాళ్ళని కన్నెత్తి చూడాలంటే తను భయపడుతూ ఉండాలి అని యష్ అంటాడు.ఆగండి నేను చెప్పేది ఆవేశంతో తను ఒంటి మీద వేసి మన ఇంటి పేరు చెడగొడతారా ఈ గడప దాటితే తను ఎవరో మనం ఎవరు ఆ మాత్రం దానికి చంపేస్తారు మామయ్య మీరైనా చెప్పండి అని వేద అంటుంది . నువ్వు ముందు బయటికి నడు అని యాష్ అంటాడు.. ఆగు నాన్న వేద చెప్పింది కూడా విను అని యశ్ వాళ్ళ డాడీ అంటారు.ఆరోజు నువ్వు చెత్త కుప్పలో అంతా పడి ఉంటే జాలిపడి అందరిని ఒప్పించి ఈ ఇంట్లో పెట్టాను సాటి ఆడదానివి కదా అని జాలి పడ్డాను కానీ నువ్వు ఇంట్లో ఒక మనిషి మీద హత్య ప్రయత్నం మొదలు పెట్టావు అత్తయ్య గారి ప్రాణాలు తీయాలనుకున్నావంటే ఒక్క నిమిషం కూడా నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని వేద అంటుంది. నాకు కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండే ఆలోచన లేదు అని ఆదిత్య అని పిలుస్తుంది వెళ్దాం రా ఆదిత్య అని మాళవిక అంటుంది నేను నీతో రాను మమ్మీ బ్యాడ్ మమ్మీ నువ్వు నాయనమ్మని చంపాలనుకున్నావు నేను వేద అమ్మతోనే ఉంటాను అని అంటాడు ఆదిత్య.

Ennenno Janmala Bandham: ఊపిరి ఆడకుండా చేసి మాలినిని చావు దాకా తీసుకువెళ్లిన మాళవిక…తిరిగి ప్రాణం పోసిన వేదస్విని!

Ennenno Janmala Bandham Today Epsidoe August 3 2023 E469 Highlights
Ennenno Janmala Bandham Today Epsidoe August 3 2023 E469 Highlights

ఆదిత్య చిన్నవాడైన చాలా బాగా మాట్లాడావు నీ గురించి తెలుసుకున్నాను నువ్వు కూడా నువ్వేంటో తెలుసుకుంటే చాలా మంచిది ఇక వెళ్ళు అని వేద అంటుంది. కట్ చేస్తే పిల్లాడు పాలు తాగడం లేదు బాగా ఏడుస్తున్నాడు కొంచెం చూడండి డాక్టర్ గారు అని నీలాంబరి అంటుంది.మీ ఆరోగ్యం బాగుందా అమ్మ, బొమ్మను చూపించి అబ్బాయి అంటారు అని డాక్టర్ గారు అంటారు. నీలంబారి కి కోపం వచ్చి చెంప మీద ఒకటి కొడుతుంది. దానితో డాక్టర్ గారు అబ్బాయికి ఇంజక్షన్ వేయాలి అని అంటాడు. నీకు ఇస్తాను ఇంజక్షన్ అని నీలాంబరి అంటుంది.

Ennenno Janmala Bandham Today Episode August 3 2023 Episode 469 Written Update
Ennenno Janmala Bandham Today Episode August 3 2023 Episode 469 Written Update

అయితే ఈ టానిక్ వేయండి ఎక్కువ వేస్తే మోషన్స్ అవుతాయి అని వెళ్ళిపోతారు డాక్టర్.ఆ డాక్టర్ గారు మంచిగా చూడలేదు వేరే డాక్టర్ కి ఫోన్ చేయండి అయినా వాళ్లిద్దరు ఎక్కడ అని నీలాంబరి అంటుంది. ఇదిగో ఇక్కడే ఉన్నా డైపర్లు తీసుకువచ్చ ఆది చాలా మంచోడు కదా అందుకే ఏమీ తీసుకురాలేదు అని ఆది వాళ్ళ అక్క అంటుంది.

Also Read – Brahmamudi 3 Aug165 ఎపిసోడ్: స్వప్న గర్భవతి కాదనే విషయాన్ని కావ్య ఇంట్లో అందరికీ చెప్పేసిందా..? ఏం జరిగిందంటే!

Ennenno Janmala Bandham Serial Today Episode August 3 2023 Episode 469 Written Update
Ennenno Janmala Bandham Serial Today Episode August 3 2023 Episode 469 Written Update

దానికి నీలాంబరి నవ్వుతుంది. ఎందుకు సిస్టర్ నవ్వుతావు అని కైలాష్ అంటాడు అంటే మీరు ఆయన్ని మంచోడు అన్నారు కదా అందుకు అని నీలాంబరి అంటుంది.కట్ చేస్తే రవివర్మకే అందని అందాన్ని చూస్తున్నాను అని యష్ అంటాడు.అర్థమయింది అబ్బాయి వారి మనసు అని వేద అంటుంది. నిన్ను జాబిలి పున్నమి వెన్నెల సెలయేరు ఒక జంట పరవశం కానీ ఆ వెన్నెలమ్మ ఆ జాబిలమ్మ పరవాలు పరుచుకున్న గదిలోకి రాదు కదా ఆ లోటు తీర్చడానికే ఆ వెన్నెల వన్నెలు ఈ గదినిండా నింపడానికి ఈ మల్లెలు అని యష్ అంటాడు . మాటలేనా మల్లెపూలు తలలో పెట్టేది ఏమైనా ఉందా అని వేద అంటుంది. అప్పుడు పువ్వులు తీసి తలలో పెడతాడు యాష్. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu