Janaki Kalaganaledu: వెన్నెల పెళ్ళికి ఖర్చు విషయం లో మల్లిక ప్రవర్తనకి కలత చెందిన గోవింద జ్ఞానాంబ…రామచంద్ర జానకి మధ్య ఆనందకరమైన సీన్!
Janaki Kalaganaledu ఆగస్టు 14 ఎపిసోడ్ 657: జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది… మగవాళ్ళు అలాగే ఉంటారు రామా, ఎలాంటి పెళ్ళాం వస్తుందో అని భయం అని లీలావతి అంటుంది....