Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..
Nuvvu Nenu Prema:పద్మావతి తనకి జాబు వచ్చిందన్న విషయాన్ని విక్కీతో చెప్తుంది. నీలాంటి వాళ్లకి జాబ్ ఇచ్చిన ఆ తలక మాసినోడు ఎవడో అని అనుకుంటాడు. ఆయన మీలాగా టెంపర్ ఏం కాదు చాలా...