పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `వినయ విధేయ రామ`. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్...