NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam అక్టోబర్ 6 ఎపిసోడ్ 47: అరుంధతి చేతిలో దివ్య జ్యోతిలా వెలిగిన గుప్తా ఉంగరం…కేర్ టేకర్ భాగమతిని గుర్తుపట్టిన అమర్!

Nindu Noorella Saavasam Today October 6 2023 Episode 47 Highlights

Nindu Noorella Saavasam October 6 ఎపిసోడ్ 47: గుప్తాని బతిమిలాడినట్టు బతిమిలాడి చేయి పట్టుకుని ఉంగరం లాగేస్తుంది. నేను ఏమి చేయలేను బాలిక అని గుప్తా గారు చెయ్యి లాగేసుకుంటాడు అప్పుడు అరుంధతి చేతిలో ఉంగరం ఉండిపోతుంది ప్రకృతి ఎంత ఉరుములు మెరుపులతో మెరుస్తుంది. ప్రకృతి ఏమో సంకెతమూలు ఇస్తున్నది బాలిక మనం వెళ్ళు సమయం అయినది వెళ్దామా అని గుప్త అంటాడు. గుప్తా గారు ఒక్కసారి మా ఇంటికి వెళ్లి మా వాళ్ళని చూసి వెళ్దాము అని అరుంధతి అంటుంది. అది కుదరదు బాలిక అని గుప్తా అంటాడు. గుప్తా గారు చనిపోయే ముందు చివరి కోరిక ఏంటో తీరుస్తారు కదా మీరు అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Serial Today October 6 2023 Episode 47 Highlights
Nindu Noorella Saavasam Serial Today October 6 2023 Episode 47 Highlights

బాలిక నువ్వు చనిపోయినావు నీ దిశ కర్మ కూడా అయిపోయింది ఇంక నువ్వు బ్రతికి ఉన్నా అనుకుంటున్నావా నీ చివరి కోరిక తీర్చడానికి అని గుప్త అంటాడు. ప్లీజ్ గుప్తా గారు ఒక్కసారి మా పిల్లల్ని చూసి వస్తాననని అరుంధతి అంటుంది. సరే నువ్వు ఇంతలా బ్రతిమిలాడుతున్నావు కాబట్టి త్వరగా వస్తే వెళదాము అని గుప్తా అంటాడు.కట్ చేస్తే అమరేంద్ర వాళ్లందరూ తాళం లేక బయటే భాగమతి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో భాగమతి వస్తుంది ఒసేయ్ భాగమతి నువ్వు వెళ్తున్నావ్ తాళాలు ఇస్తున్నావ్ సారీ చెప్తున్నా వ్ సంతకం పెట్టించుకుంటున్నావ్ అంతే అని భాగమతి అక్కడికి వెళ్లి నిలబడి అమ్మో ఈయన ఆశలే డిసిప్లేనుకు మారు పేరట ఇప్పుడు నను చూస్తే సూట్ చేసి పారేస్తాడేమో అని భాగమతి అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode October 6 2023 Episode 47 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 6 2023 Episode 47 HighlightsNindu Noorella Saavasam Today Episode October 6 2023 Episode 47 Highlights

రావే మిస్సమ్మ అమర చేతిలో నీకు ఏదో రోజు ఎన్కౌంటరు ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత త్వరగా ఆయన చేతిలో నీకు ఎన్కౌంటర్ అవుతుందని నేను అసలు ఊహించలేదు అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. బలిచ్చే మేకను చూసినట్టు అందరూ జాలిగా నా వంక అలా చూస్తున్నారేంటి అని భాగమతి అనుకుంటుంది. ఏంటమ్మా అందరూ కారు ఎక్కి వెళ్ళిపోతుంటే నీకు ఎక్కాలని తెలియదా చూడు ఇప్పుడు అందరు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని మనోహరి అంటుంది, తాళం చెవి నాకైనా ఇవ్వొచ్చు కదా అని నీళ్ళు అంటుంది. సారీ అండీ మరిచిపోయాను రాథోడ్ గారు ఇదిగో తాళం చెవి అని భాగమతి అంటుంది. రాథోడ్ తాళం చేయి తీసుకొని కోపంగా వెళ్ళిపోయి తాళం తీస్తాడు అందరూ ఇంట్లోకి వెళ్లి పోతారు.

Nindu Noorella Saavasam Today Episode October 6 2023 E47 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 6 2023 E47 Highlights

భాగమతి మాటలు విన్న మరేంద్ర ఎక్స్క్యూజ్మీ ఒక్కసారి ఇటు తిరగండి అని భాగమతిని అంటాడు. సారీ సార్ కొంచెం లేట్ అయింది అని భాగమతి అంటుంది. దానికి ఓకే కానీ మీరు ఒకసారి ఇటు తిరగండిమీ వాయిస్ ఎక్కడో ఎప్పుడో విన్నట్టు ఉంది అని అమరేంద్ర అంటాడు. కేర్ టేకర్ ని నేను సెలక్ట్ చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావురా అని వాళ్ళ నాన్న అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode October 6 2023 Episode 47 Highlights Written Update
Nindu Noorella Saavasam Today Episode October 6 2023 Episode 47 Highlights Written Update

హలో ఎక్స్క్యూజ్మీ నేను నీతోనే మాట్లాడుతున్నాను ఇటు తిరుగు అని అమరేంద్ర అంటాడు.నోటికి వచ్చిన మాట్లాడాను కదా అందుకే గుర్తుపట్టి ఉంటాడు భగవంతుడు ఏదో ఒకటి చెయ్యి అని భాగమతి అనుకుంటుంది. చెబుతుంటే అర్థం కావట్లేదా వెనక్కి తిరుగుతావా లేదా అని అమరేంద్ర గట్టిగా అంటాడు. వీళ్లకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్టుందే వీళ్ళు బయట కలుస్తున్నారా ఏంటి అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. భాగమతి వెనక్కు తిరుగుతుంది. అమరేంద్ర తనను చూసి అలాగే నిలబడతాడు. ఈయనకి గన్ను కూడా అవసరం లేదు అనుకుంట చూపులతోటే చంపేసేలా ఉన్నాడు అని భాగమతి అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode October 6 2023 Episode 47 Highlights
Nindu Noorella Saavasam Serial Today Episode October 6 2023 Episode 47 Highlights

ఏమీ అనకుండా అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు.ఏమీ అనకుండా అలా ఇంట్లోకి వెళ్లిపోయాడు ఏంటి తుఫాన్ వచ్చే ముందు సైలెంట్ లా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని భాగమతి అనుకుంటుంది. అందరూ లోపలికి రండి అనుకుంటూ అమరేంద్ర వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళిపోతాడు.నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నీ మీద ప్లాన్లు వేసి నీ మీద రివెంజ్ తీర్చుకొని నిన్ను పంపించేద్దాము అనుకుంటే మా డాడీ మాకు ఆ ఛాన్స్ ఇచ్చేలా లేడు ఇలా నువ్వు రెండుసార్లు మా నాన్నకు ఎదురుపడ్డావంటే ఇక నీ పని అవుట్ ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని అంజు లోపలికి వెళ్ళిపోతుంది.ఏ మిస్సమ్మ నువ్వు అమర్ ఇంతకుముందే కలిశారా ఆయన నీతో తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అని మనోహరి అంటుంది. నేను కొంచెం షాక్ లో ఉన్నాను నన్ను ఏమీ అడగవద్దు మేడం ప్లీజ్ అని భాగమతి అంటాడు. గదిలోకి వెళ్లిన అమరేంద్ర రాథోడ్ అని గట్టిగా అరుస్తాడు.

Nindu Noorella Saavasam Today October 6 2023 Episode 47 Highlights Written Update
Nindu Noorella Saavasam Today October 6 2023 Episode 47 Highlights Written Update

Nindu Noorella Saavasam October 5 ఎపిసోడ్ 46: చిత్రగుప్తుడి మాయా ఉంగరం దొంగిలించే ప్రయత్నం లో అరుంధతి…పిల్లలని దూరం చేసి అమర్ కి దెగ్గర అవుతా అని మనోహరి!

అమ్మో సార్ ఏంటి ఇంత గట్టిగా పిలుస్తున్నారు అని రాథోడ్ భయపడుకుంటూ గదిలోకి వెళ్తాడు. ఏంటండీ ఎప్పుడు లేనిది వీడు ఇంత కోపంగా అరుస్తున్నాడు పోనీ ఆ అమ్మాయిని అడిగి చూద్దామా అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది ఎందుకు పెద్దవాళ్ళం అని చనువు తీసుకొని అడిగితే వాడు కోప్పడితే మన పెద్దరికం చిన్న పోతుంది అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. డాడీ అమ్మాయి మీద కోపం పెంచుకున్నాడు అంటే తనేదో చేసి ఉంటుంది అని అంజు అంటుంది. రాథోడ్ ఆ అమ్మాయి ఇంట్లోకి ఎలా వచ్చింది అని అమరేంద్ర అంటాడు. మనం ఇచ్చిన యాడ్ చూసి వచ్చుంటుంది సార్ అని రాథోడ్ అంటాడు. ఎవరు సెలెక్ట్ చేశారు అని అమరేంద్ర అంటాడు. అందరం చూసే సెలెక్ట్ చేసాం సార్ నీకు ఫోన్ లో కూడా చెప్పాను కదా ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని రాథోడ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar