NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 5 ఎపిసోడ్ 46: చిత్రగుప్తుడి మాయా ఉంగరం దొంగిలించే ప్రయత్నం లో అరుంధతి…పిల్లలని దూరం చేసి అమర్ కి దెగ్గర అవుతా అని మనోహరి!

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Share

Nindu Noorella Saavasam October 5 ఎపిసోడ్ 46: ఇంతకుముందుల అమ్మర్ ని నేను వదులుకోను ఏం చేసైనా సరే అమ్మర్ ని సొంతం చేసుకుంటాను నువ్వేం బాధపడకు ఆరు అసలు నువ్వు అనే దానివి లేవని అమ్మర్ మరిచిపోయేలా చూసుకుంటాను ఇక నీ పిల్లల అంటావా నేను చెప్పినట్టు వింటే అమ్మర్ కు దగ్గరగా ఉంచుతాను లేదంటే వాళ్లను శాశ్వతంగా అమర్ కీ దూరం చేస్తాను ఆ ముసలి వాళ్ళ సంగతి నేను చెప్పను ఎందుకు అంటే వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు పెళ్లి అయితే వాళ్ల సంగతి చూసుకుంటాను బాయ్ ఆరు ఈరోజుతో నీ కథ సుఖాంతం రేపటి నుంచి అమర్ మనోహరి ల కొత్త కథ మొదలవుతుంది అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

నా స్నేహితురాలు ఇలా చేస్తుంది ఏంటి గుప్తా గారు

గుప్తా గారు పిల్లలు ఎలా ఇప్పుడు అని అరుంధతి అంటుంది. నీవు చూసినది విన్నది అంతా నిజమే బాలిక నీ స్నేహితురాలు అనుకుంటున్నది నీ భర్తని దక్కించుకోవాలి అనుకుంటున్నాది అని గుప్తా గారు తన మనసులో అనుకుంటాడు. ఆ మాటలు విని అరుంధతి తను చేసిన పనులన్నీ గుర్తుకు తెచ్చుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. నీ పరిస్థితి నాకు అర్థం అయినది బాలిక కానీ నా కర్తవ్యము నిర్వర్తించుట నాకు ముఖ్యము అసుర సంధ్య వేళ మొదలయ్యేలోపు మనము మా లోకానికి వెళ్లిపోవలయును అని గుప్తా అంటాడు.నా ఫ్రెండ్ గుప్తా గారు నా ఫ్రెండ్ నా భర్తకి నా పిల్లల్ని దూరం చేయాలని అనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని అరుంధతి ఏడుస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

నేను ఇప్పుడు ఏమీ చేయలేను తల్లి అంతా విధిలికితము అని గుప్తా అంటాడు. ఎలా గుప్తా గారు పిల్లలు మా అత్తమామలు ప్రమాదంలో ఉన్నారని తెలిసి నాకు కూడా నేను ఎలా వస్తాను పదండి మా ఇంటికి వెళ్దాం అని అరుంధతి అంటుంది. తప్పు బాలిక నీకు ఆ ఇంటికి ఈరోజుతో రుణం తీరిపోయింది నీవు వస్తే మా లోకానికి వెళ్లి పోదాము అని గుప్తా అంటాడు. కట్ చేస్తే అమరేంద్ర వాళ్ళు ఇంటికి వస్తారు నిర్మల తాళం వేసింది తాళం తీ అని వాళ్ళ ఆయన అంటాడు. తాళం చెవి నా దగ్గర లేదండి మనోహరి దగ్గర ఏమైనా ఉందేమో అని నిర్మల అంటుంది. వాళ్లు కూడా బయలుదేరి ఉంటారులే వచ్చేస్తూ ఉంటారు అని అంటూ ఉండగా మనోహరి వాళ్ళు వస్తారు మనోహరి తాళం ఇవ్వు తీద్దాం అని రాథోడ్ అంటాడు. తాళం నా దగ్గర కూడా లేదు అంకుల్ అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

Nindu Noorella Saavasam Today Episode October 5: ఇంటికి తాళం వేసిన భాగమతి

చూశారా రాథోడ్ గారు ఆ అమ్మాయి ఇంటికి పని మొదలు పెట్టక ముందే మనల్ని బయట నుంచో పెట్టింది అని మనోహరి అంటుంది చేయాల్సిన పని సక్రమంగా చేయరుగానే ఆ అమ్మాయిని అంటున్నావా అని నిర్మల అంటుంది. అయిపోయిందా నీ గురించి గొడవెందుకు రాథోడ్ అమాయ ఎక్కడుందో ఫోన్ చెయ్ అని అమరేంద్ర అంటాడు. పక్కకు వచ్చి రాథోడ్ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. సారీ రాథోడ్ గారు ఈరోజుతో ఆ ఇంటికి నా కురుణం తీరిపోయింది అని భాగమతి ఫోన్ కట్ చేస్తుంది.రాథోడ్ మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు నాకు నా సమస్యలన్నీ ఇంటికి ఆ ఇల్లే పరిష్కారం అని అనుకున్నాను కానీ ఆ ఇల్లే నాకు ఇప్పుడు సమస్యగా మారింది ఏం చేయమంటారు రాథోడ్ గారు అని ఫోన్ ఎత్తుతుంది. హలో ఎక్కడున్నావ్ మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

దరిద్రానికి ఆమడ దూరంలో ఉన్నాను భయంతో కాళ్లు వణుకుతున్నాయి తడి ఆరిపోయిన పెదాలతో దాహం వేస్తుంన ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కాక ఉన్నాను సార్ అని భాగమతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇంటి తాళం నీ దగ్గరే ఉంది ముందు నువ్వు ఇంటికి రా అమ్మ అని రాథోడ్ అంటాడు. నాకర్థమవుతుంది రాథోడ్ గారు నాలాంటి అమ్మాయి వెళ్ళిపోతే మీకు ఇంకా ఎవరూ దొరకరని అర్థమైంది కానీ నా బాధ కూడా అర్థం చేసుకోండి రాథోడ్ గారు నేను రాలేను వీధి ఆడించే నాటకంలో మనము ఒక ఆట బొమ్మల మాత్రమే మీ సార్ ని వెళ్లి తాళం పగలగొట్టమనండి అంతేకానీ నేను మాత్రం రాలేను అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

చిత్రగుప్తుడి మాయ ఉంగరం దొంగిలించే ప్రయత్నం లో అరుంధతి

ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు నేను వెళ్లి ఆ మాట చెప్తే నిన్ను నన్ను మా సార్ సూట్ చేసి పారేస్తాడు ముందు నువ్వు అయితే ఇంటికి రా అని రాథోడ్ ఫోన్ కట్ చేస్తాడు కట్ చేశారా రాథోడ్ గారు నా దురదృష్టం నా వెంటే ఉంటుంది ఇంకెక్కడికి వెళుతుంది అని భాగమతి తల కొట్టుకుంటుంది. కట్ చేస్తే అరుంధతి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమి చేయవలెను అన్నను సమయము లేదు బాలిక మనం బయలుదేరుటకు సమయం అయినది విధిరాతను మార్చుట ఎవరి తరము కాదు అని గుప్త అంటాడు. ప్లీజ్ గుప్తా గారు నా కుటుంబాన్ని ప్రమాదంలో వదిలేసి నేను రాలేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam: భాగమతిని బయటకి పంపాలని మనోహరి…నా భర్త పిల్లలకు ఎందుకు ఈ బాధ అని వేదన లో అరుంధతి!

Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights
Nindu Noorella Saavasam Today Episode October 5 2023 Episode 46 Highlights

అటుల జరగదని నీకు తెలిసిన నువ్వు మళ్ళీ అడుగుతావేంటి బాలిక అని గుప్తా అంటాడు. లేదు గుప్తా గారు నా పిల్లల్ని అమరేంద్ర కి దూరం చేస్తానని నాస్నేహితురాలు అంటుంది నా పిల్లల్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి ఏదో ఒకటి చేయండి అని అరుంధతి అంటుంది.ఏమి చేయవలనన్న నాదగ్గర ఏమీ లేదు మనము బయలుదేరుదామా అని గుప్తా చేయి చాపుతాడు. గుప్తా గారి వేలుకున్న ఉంగరాన్ని తీసేస్తే మేము పైకి వెళ్లలేము అని అరుంధతి ఆలోచించి గుప్తా గారు ఎలాగైనా మీరు ఏదో ఒకటి చేసి కొన్ని రోజులు ఇక్కడే ఉందాము అని చేయి పట్టుకుని బతిమిలాడినట్టు బతిమిలాడుతూ చేతికున్న ఉంగరాన్ని తీస్తుంది అరుంధతి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Share

Related posts

GodFather: కలెక్షన్ ల పరంగా దూసుకుపోతున్న “గాడ్ ఫాదర్”..!!

sekhar

హైదరాబాద్ లో ఫుల్ బిజీగా రజినీకాంత్..??

sekhar

`సీతా రామం` క్లీన్ హిట్ అవ్వాలంటే దుల్కర్ ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

kavya N