NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ న్యూస్ కే‌సి‌ఆర్ కి తెలిస్తే ఆయన స్పాట్ రియాక్షన్ ఏంటో .. ఖంగుతినడం ఖాయం ! 

తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న కరీంనగర్ యువకుడి ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి దగ్గర లక్షల లో డబ్బులు వసూలు చేసిన సంఘటన బయటపడటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి సదరు యువకుడిని అరెస్టు చేశారు.

Image may contain: 2 peopleకేసిఆర్, కేటీఆర్ తో దిగిన ఫోటోలను ఉపయోగించి పేస్ బుక్, వాట్సాప్ డిపీలు పెట్టుకొని… కరీంనగర్ కి చెందిన సాయి చింటూ మంత్రి కేటీఆర్ తనకి బాగా క్లోజ్ అంటూ, ఎలాంటి పని అయినా కేటీఆర్ చేసి పెడతారు అంటూ మోసాలకు పాల్పడి ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ యువజన కార్యదర్శి అంటూ ఆలిండియా యాంటీ కరప్షన్ కమిటీ తెలంగాణ చైర్మన్ ను అంటూ బిల్డప్ ఇచ్చి తనకున్న పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలంగాణ నిరుద్యోగులను చాలా మందిని మోసం చేశారట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పోలీసులు ఇతగాడి పై చర్యలు తీసుకోవాలి అంటే కొద్దిగా ఆలోచిస్తున్నట్లు…. మంత్రి కేటీఆర్ కి దగ్గరగా ఉన్న వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారట. కాగా ఇలాంటి న్యూస్ కేసిఆర్ కి తెలిస్తే కచ్చితంగా ఆయన రియాక్షన్ ఖంగు తినే విధంగా ఉండటం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. ముఖ్యంగా త్వరలోనే తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పాలని కేసిఆర్ అనుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు…. తన పార్టీకి చెడ్డ పేరు తీసుకు రావడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు.  

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju