NewsOrbit
న్యూస్ సినిమా

ఆ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు ప్లీజ్..మహేష్ బాబు వెంటపడుతున్న అభిమానులు ..!

గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇంతకముందు మహేష్ బాబు కి ఆగడు, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు థమన్. ఈసారి స్కై రేంజ్ ఆల్బం ని ఇవ్వడానికి సూపర్బ్ ట్యూన్స్ రెడీ చేస్తున్నారట.

Sarkari Vari Pata Mahesh Birthday Posters | Photos Gallery

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాక్ సెట్ ని నిర్మించారట. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయో భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తాడని రాజమౌళి, మహేష్ అధికారకంగా వెల్లడించారు. అయితే ఆ సినిమా సెట్స్ మీదకి రావడాం 2022 లో అని తెలుస్తుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీటయ్యాక మహేష్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేస్తాడట. కాగా ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది గాని అది ఎవరి దర్శకత్వంలో అని మాత్రం క్లారిటి రావడం లేదు. అందుకే ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు బాబు ప్లీజ్..అంటూ మహేష్ బాబు వెంటపడుతున్నారట అభిమానులు.

Related posts

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!