NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4:11వ వారం నామినేషన్ లో లేడీ కంటెస్టెంట్ లకు షాక్ గట్టిగా ఇచ్చాడు..??

బిగ్ బాస్ ఇంటి నుండి మెహబూబ్ ఎలిమినేట్ అవటంతో ఇంటిలో 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. దీంతో ఇంటిలో వాతావరణం సోమవారం నామినేషన్ ఎపిసోడ్ లో హాట్ హాట్ గా ఉంది రిలీజ్ అయిన ప్రోమో ని బట్టి. పూర్తి విషయంలోకి వెళితే నామినేషన్ లో సొహైల్ అభిజిత్ అదేవిధంగా హారిక కి మధ్య గట్టిగానే గొడవ జరిగినట్లు, వాదోపవాదాలు బికరా స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Teaser: Bigg Boss 4 Telugu Coming Soon - Gulte English | DailyHuntఇదే సందర్భంలో సోహెల్…. అభిజిత్ కి పంచ్ వేస్తూ అఖిల్ తో చేతులు కలిపినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంమీద లీక్ వార్తల ప్రకారం ఈ వారం నామినేషన్ లలో ఇంటిలో ఉన్న ఆడవాళ్ళంతా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియ లో భారీ స్థాయిలో అఖిల్ మరియు అభి మధ్య గొడవ చాలా గట్టిగా జరిగినట్లు… వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 11వ వారం నామినేషన్ లో ఆడవాళ్ళ మధ్య గొడవలు గట్టిగానే జరిగినట్లు లీక్ వీరుల వార్తల బట్టి సోషల్ మీడియా లో కామెంట్లు, డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా హౌస్ లో ఈ వారం ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ వాతావరణం ఉంటుందని కామెంట్లు బయట గట్టిగా వినబడుతున్నాయి. సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన అఖిల్ కెప్టెన్ అవటంతో పాటు అభిజిత్ ని గట్టిగా టార్గెట్ చేసి ఇష్టానుసారం అయిన డైలాగులు వేయటం గ్యారెంటీగా జరుగుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ లు గట్టిగా జరుగుతున్నాయి.

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N