NewsOrbit
న్యూస్

అరకులో తండ్రి కుమార్తెల సవాల్

విజయనగరం, మార్చి 2: ఇటీవల కాంగ్రెస్ పార్టీని  వీడి తెలియడం పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్‌కు కూతుర్తె నుండే తలనొప్పి ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.

అరకు టిడిపి ఎంపి అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ పోటీ చేయనున్నారు.

ఈ నేపధ్యంలో కిషోర్ చంద్రదేవ్ కుమార్తె, న్యాయవాది శృతీదేవి తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ధరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.  తాను 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని తెలిపారు.

ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక  ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో మిడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు.  రాబోయే ఎన్నికల్లో తాను అరకు  పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కిశోర్ చంద్రదేవ్ ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా, ఒక సారి రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Leave a Comment