NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రజిని ఎంట్రీతో తమిళ్ నాడు ఏపీ పొలిటికల్ లెక్కలు తారుమారు..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో హీట్ ఎక్కాయి. ఎప్పటినుండో అభిమానులు ఎదురుచూస్తున్న ఈ వార్త కోసం రజిని తాజాగా ట్విట్టర్లో స్పందించడంతో పాటు డిసెంబర్ 31న పార్టీకి సంబంధించి కార్యాచరణ విధి విధానాలు చెప్పడం జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వడంతో తమిళ రాజకీయ లెక్కలు ఒక్కసారిగా మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Will Rajinikanth Be A Game Changer In Tamil Nadu?ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆసక్తికర ట్వీట్ చేశారు. రజనీ నిర్ణయంతో తమిళ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు ఒక్కసారి గా మారినట్లు పేర్కొన్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ తో తమిళ అసెంబ్లీ ఎన్నికలు రజనీ వర్సెస్ శశికళ మధ్యనే జరుగుతాయని జోష్యం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా రజనీ నిర్ణయంతో బిజెపి డైలమాలో పడిందని అదే విధంగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారడం జరిగింది.

 

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న డీఎంకే నీ పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చేసిన ట్వీట్ ఉద్దేశపూర్వకంగా తమిళ రాజకీయ కోణాన్ని… ప్రజల దృష్టిలో రజినీ వర్సెస్ అన్నాడీఎంకే పార్టీ అన్న రీతిలో క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా శశికళ జైలు నుంచి విడుదల అయిన తర్వాత తమిళ రాజకీయాల్లో  మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలో టాక్.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju