NewsOrbit
న్యూస్ హెల్త్

పిల్లలను  శక్తి  వంతులుగా  చేసే  దివ్య ఔషదం ఏంటో తెలుసుకోండి!!

పిల్లలను  శక్తి  వంతులుగా  చేసే  దివ్య ఔషదం ఏంటో తెలుసుకోండి!!

పిల్లలకు తల్లే సర్వస్వం. మాట్లాడటం రాని ఆ పసిబిడ్డలు తమ బాధను తెలియచేయడానికి తల్లి వైపే చూస్తారు. తల్లి కి  కూడా ఆ చిట్టి హృదయం అర్థం అవుతుంది. వాళ్ల మధ్య ఆ బంధం బలపడేందుకు తల్లి పాలు కీలకం అనే చెప్పాలి.

పిల్లలను  శక్తి  వంతులుగా  చేసే  దివ్య ఔషదం ఏంటో తెలుసుకోండి!!బిడ్డకు అన్నింటి కంటే ముఖ్యంగా తల్లి పాలు ఇవ్వడం వలన కావాల్సిన అన్ని పోషకాలూ లభిస్తాయి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి . ఆ తర్వాత మరో సంవత్సరం పట్టిస్తే మంచిదని అమెరికాలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్‌టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్  పెడియాట్రిక్స్ అకాడమీ తెలియ చేసారు. పిల్లలకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లి పాల తోనే  పిల్లలు పొందగలుగుతారు. తల్లి పాలు తాగిన పిల్లలు ఎంత బరువు ఉండా లో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు చాల తక్కువగా వస్తాయి.
పిల్లలను  శక్తి  వంతులుగా  చేసే  దివ్య ఔషదం ఏంటో తెలుసుకోండి!!
తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు… భవిష్యత్తు లో  అధిక బరువు ,షుగర్ వంటి సమస్యలు రావు . కాబట్టి  ప్రతి తల్లీ… బిడ్డ పుట్టిన ఏడాదిన్నర వరకు  తన పాలు పట్టించాలి అని అనుకోవడం  ఎంతో మేలు చేసే నిర్ణయం.

బిడ్డకు సరిపడినన్నీ పాలు ఇవ్వగలగాలంటే..  తల్లి పోషకాలు ఉండే ఆహారం తింటూ, సంతోషం గా ఉండాలి. ఈ విషయం తల్లి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.
పిల్లలను  శక్తి  వంతులుగా  చేసే  దివ్య ఔషదం ఏంటో తెలుసుకోండి!!
తల్లి బిడ్డకు పాలుపట్టడం  వల్ల… ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అయి  గర్భాన్ని ప్రెగ్నెన్సీకి ముందు ఏ పరిమాణం లో ఉందో ఆ పరిమాణం లో కి తిరిగి వచ్చేలా చేస్తుంది. యుటెరస్ నుంచీ వచ్చే రక్తాన్ని అదుపు లో ఉండేందుకు  కూడా తల్లి బిడ్డకు పాలిచ్చే విధానం ఎంతగానో  ఉపయోగపడుతుంది.

అందువల్ల ప్రతీ తల్లీ తమ బిడ్డలకు పాలు ఇచ్చేవిధం గా ప్రయత్నించాలి. బిడ్డలు ఆరోగ్యం గా పెరిగి తే, వాళ్లు బలమైన భావి భారత పౌరులుగా ఉంటారు. ఈ దేశానికి వీర సైనికుల్లా, రక్షణ కవచాల్లా తయ్యారవవుతారు .

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju