NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తమిళనాడులో అట్టర్ ఫ్లాప్ అవుతున్న బీజేపీ..!!

ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పటినుండో దక్షిణాదిలో కూడా రాణించాలని అనేక వ్యూహాలను , అవకాశాలను వెతుక్కుంటూ ఉంది. ఇటువంటి తరుణంలో ఇటీవల దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో అదేవిధంగా దుబ్బాక ఉపఎన్నికల్లో రాణించడంతో కొద్దోగొప్పో బీజేపీకి ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Free Indian Logos: BJP Symbol - BJP Logoదీంతో దక్షిణాది పై సీరియస్ ఫోకస్ పెట్టిన బీజేపీ తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాణించడానికి భారీగానే అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటమే కాక ఇటీవల సంక్రాంతి పండుగ నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నేతలు తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక ఫీట్లు కూడా వేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇతర పార్టీలతో కలుస్తూ.. శశికళ మరో జయలలిత కాకుండా ఎక్కడికక్కడ అణగదొక్కడం జరిగింది.

 

కాగా ఏ ఐడీఎంకే పార్టీ తో కలిసి రాజకీయాలు చేసిన బిజెపి కి జరగబోయే ఎన్నికలలో ఈ కూటమికి పెద్దగా ఓటింగ్ వచ్చే అవకాశం లేనట్లు తాజాగా ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఫలితాలు బయటపడ్డాయి. వరుసగా రెండు సంవత్సరాలు ఏఐఏడీఎంకే పార్టీ అధికారంలో ఉండటంతో.. సహజసిద్ధంగానే వ్యతిరేకత ఉండటంతో ఓటమి గ్యారెంటీ అని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మరోపక్క ఇదే సర్వేలో ఈసారి కచ్చితంగా డీఎంకే పార్టీ గెలవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో తమిళనాడులో బీజేపీ వేసిన అంచనాలు విఫలమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!