NewsOrbit
న్యూస్ హెల్త్

శరీరం లోపల కలిగే ప్రమాదాలు ఎలాంటివో… ఎందుకు కలుగుతాయో తెలుసా!!

శరీరంమే కాదు శరీరం  లోపల భాగాలు కూడా ప్రమాదానికి గురిఅవుతున్నాయి. అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.. చాలా మందికి ఉదయం టిఫిన్ తినడం  అనే అలవాటు లేదనే చెప్పాలి.అలా చేయడం వలన ఎన్నో అనారోగ్యలు వస్తాయి అని ఎప్పటినుండో ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాత్రి 11 లోపు నిద్ర పోకపోయినా, ఉదయాన్నే లేవకపోయిన గాల్ బ్లాడర్ కి ప్రమాదమనే చెప్పాలి.

ఉదయాన్నే టిఫిన్‌ తినకపోవడం వల్ల పొట్ట దానివలన మెదడు ప్రమాదం లో పడుతున్నాయి. మనకున్న 24 గంటల్లో కనీసం 10 గ్లాసుల మంచి నీరు కూడా తాగకపొతే  మూత్రపిండాలు ప్రమాదం లో పడతాయి.
చాలా మందికి అధిక కారం, ఉప్పు, మసాలాలు తినడం ఇష్టం. బాగా వేయించిన, ఘాటైన మసాలా ఆహారాలను తీసుకోవడం వల్ల గుండే ,పెద్ద ప్రేగులు ప్రమాదం లో పడతాయి. చాలా మందికి  ఆహారాలను  ఫ్రిజ్‌లో దాచి తినడం అలవాటు. ఇలా దాచి వుంచిన చల్లటి, నిల్వ ఉన్నఆహారాన్ని తినడం వల్ల చిన్న ప్రేగుప్రమాదాలు తప్పవు.

ఇంకొంత  మందికి చిన్న వయసు లోనే సిగరెట్‌ అలవాటు ఉంటుంది. విషపూరిత తంబాకు పొగను పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు ప్రమాదం లో పడతాయి. చాలా మందికి స్వీట్స్  తినే అలవాటు ఎక్కువ. తీపి అతిగా తినడం వలన ప్యాంక్రియాస్ ప్రమాదం లోపడుతుంది.

చాలా మందికి బాగా జంక్, ఫాస్ట్ ఫుడ్ అంటే అమితమైన ఇష్టం. ఇలా ఏది పడితే అది, ఎప్పుడంటే అప్పుడు తినేయడం వలన  కాలేయం ప్రమాదం లో పడుతుంది. చీకట్లో మొబైల్, కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేయడం వల్ల కళ్ళు గాయపడతాయి. మనలో చాలా మంది పాజిటివ్‌ థింకింగ్‌ ఉండటం లేదు. దానివలన మెదడు గాయపడుతుంది.

ఆరోగ్యం సమస్యలు వస్తే ఎన్నో రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మన శరీర భాగాలు గాయపడి చెడిపోయిన పక్షం లో వాటిని మార్చడం అనేది  చాలా ప్రమాద కరం. అలాగే, ఈ శరీర భాగాలు మార్కెట్లో ఎక్కడా లభించవు. అందుకని శరీర భాగాలు పాడవకుండా చూసుకోండి.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N