NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Panchayat polls : హోంమంత్రి ఇలాకాలో ఘర్షణలు

Panchayat polls : రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గుంటూరు జిల్లాలోని పలు కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ జరిగిన మూడు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా నేడు మాత్రం దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్తెనపల్లి మండలం దూళిపాళలో ఇద్దరు ఏజంట్ లు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు.

వీరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా హోంశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలంలో ముట్టూరు లో పోలింగ్ బూత్ పైే ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఇద్దరు ఏజంట్ లు స్పృహ తప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కంటెపూడి గ్రామంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య హోరాహోరీ నెలకొన్న నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన చీఫ్ ఎలక్షన్ ఏజంట్ కృష్ణారెడ్డి కనిపించకుండా పోయారు. పోలీసుల నుండి వేధింపుల వల్ల కృష్ణారెడ్డి కనిపించకుండా పోయారంటూ అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలనూ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు వర్గాలు బలంగా ఉన్న చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.

Panchayat polls : election updates
Panchayat polls : election updates

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడ గ్రామంలో భారీ గా దొంగ ఓట్లు పోల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఓటర్ల కంటే ముందుగానే వచ్చిన నకిలీ ఓటర్లు ఓటు వేసి వెళ్లిపోయారు అసలు ఓటర్లు వచ్చి పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగి తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని పట్టుబట్టడంతో టెండర్ ఓటుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే టెండరు ఓట్లు రెండు శాతం కంటే మించితే పోలింగ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణలు జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు.ప్రకాశం, చిత్తూరు జిల్లాలోనూ ఘర్షణుల జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘర్షణ కారణంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో కందులవారిపల్లి, సాయినగర్ పంచాయతీ పరిధిలో పోలింగ్ బూత్ ల వద్ద రెండు వర్గాల మధ్యణలు తలెత్తడంతో పోలీసులు అదుపు చేశారు.

Panchayat polls : election updates
Panchayat polls : election updates

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju