NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Clever: వీటిల్లో ఒక్క విషయం మీ లో ఉన్న మీరు తెలివయిన వారేనట!!

Clever: వీటిల్లో ఒక్క విషయం మీ లో ఉన్న మీరు తెలివయిన వారేనట!!

Clever: తెలివైనవారు Clever వారు ఎవ‌రూ త‌మ‌కు బాగా తెలివి ఉంద‌ని గొప్ప‌లు అసలు చెప్పుకోరు. తెలివి లేని వారు మాత్రమే అలా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని అంశాలను  బట్టి మీరు  తెలివిగలవారో  కాదో  తెలుసుకోవచ్చని సైంటిస్టుల అధ్య‌య‌నాలే తెలియచేస్తున్నాయి .  ఆ అంశాలు గురించి తెలుసుకుందాం.
 

చిన్న తనం లో డ‌బ్బా పాలు తాగిన వారి కన్నా,  త‌ల్లి పాలు తాగి పెరిగిన వారికే తెలివితేట‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.మరి మీ సంగతి ఏంటి? మీరు ఏదైనా మ్యూజికల్ ఇంస్టుమెంట్ ని  బాగా ప్లే చేయగలరా? 4 నుంచి 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఇంస్టుమెంట్స్ ప్లే చేయడం బాగా నేర్చుకున్నారా ? అయితే మీరు బాగా తెలివైన వారే అంటున్నారు సైంటిస్టులు.
కొందరి హ్యాండ్ రైటింగ్ బాగోదు.. ఇంకా చెప్పాలంటే ఏమి రాసారో  ఎవ‌రికీ అర్థం కాదు.అయితే ఇలా  రాసేవారు కూడా తెలివిక‌ల వారు అయి ఉంటార‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌తో సహా తేల్చి చెబుతున్నారు.

Methods that prove that you are clever
Methods that prove that you are clever

మరి కొందరు ఎప్పుడు పుస్తకాలు చదివినవారు చదివినట్టే ఉంటారు. ఒక్కొక్కసారి వారిని పుస్తకాల పురుగు అంటూ ఉంటాము. అయితే పుస్తకాలను చదివే  ఆస‌క్తి ఉన్న‌వారు కూడా తెలివితేటలు కల వారై  ఉంటార‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.
కొంతమందికి ఎడమ చేతితో రాసే అలవాటు ఉంటుంది.. పనులు కూడా ఎడమచేతితోనే చేస్తుంటారు.అయితే ఈ ఎడ‌మ చేతి వాటం ఉన్న‌వారు బాగా తెలివయిన వారట. బాగా హాస్య చతురత ఉన్నవారు, ఏదైనా నిర్దిష్ట‌మైన విష‌యం ప‌ట్ల ఆస‌క్తి క‌లిగి ఉండేవారు, అన్ని విష‌యాల్లోనూ ప‌ర్ఫెక్ష‌న్ కావాలనుకునే వారు  తెలివిమంతుల‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు ..

2006లో సైంటిస్టులు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో ఈ తెలిసిన  విషయం ఏమిటంటే.. బాగా స‌న్న‌గా ఉన్నా తెలివిక‌ల‌వారి కింద‌కే వ‌స్తారట. ఇవండీ తెలివయినవారికి సంబందించిన వివరాలు. ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

 

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?