NewsOrbit
సినిమా

RRR రిలీజ్ డేట్


`భారతదేశం గర్వించే దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళిగారితో ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్య పిల్లల అదృష్టం తెలియదు.రెండు పెద్ద ఫ్యామిలీస్‌తో వచ్చిన ఇద్దరు సమ ఉజ్జీలైన హీరోలతో సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను“ అని అన్నారు నిర్మాత డి.వి.వి.దాన‌య్య RRR సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో దాన‌య్య రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. “ఇప్పటికీ రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున అహ్మదాబాద్‌, పూణేలో 30 రోజుల షెడ్యూల్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమాను 2020 జూలై 30 ప్రపంచ వాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం. వేరే భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని డిమాండ్స్‌ వస్తున్నాయి. 10 ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం“ అని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపారు.

Related posts

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Leave a Comment