NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Vamanrao Murder case : వామన్ రావు దంపతుల హత్య కేసులో.. షాకింగ్ కామెంట్స్ చేసిన హైకోర్టు..

vamanrao Murder case

Vamanrao Murder case : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు న్యాయవాదులు అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.. న్యాయవాది వామనరావు, ఆయన భార్య నాగమణి ని రోడ్డుపై అతికిరాతకంగా హత్య చేసి చంపేశారు.. తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది.. న్యాయవాది దంపతుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ హత్యకేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోంది అని సీజే ధర్మాసనం పేర్కొంది..

Vamanrao Murder case : stunning comments on high court
Vamanrao Murder case : stunning comments on high court

వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే బాధ ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు సరైన దిశలోనే సాగుతుందని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి  అప్పగిస్తే సమయం వృధా అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు పోలీసులు. అంతేకాకుండా నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు. ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. కొండ శీను, చిరంజీవిలను సాక్షులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామని పోలీసులు చెప్పారు. సీసీటీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ ఎస్ ఎల్ కి పంపించమని చెప్పారు. నిందితులు వాడిన మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని , ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించమని వివరించారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కేసులో ఏడు నిందితులను కూడా అరెస్టు చేశామని చెప్పారు. పోలీసులు చెప్పే విషయాలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!