NewsOrbit
న్యూస్ హెల్త్

Onion ఉల్లిపాయ అక్కడ పెడితే మీకు… జ్వరమే!! దానికి కారణం ఇదే!!

ఉల్లిపాయ అక్కడ పెడితే మీకు... జ్వరమే!! దానికి కారణం ఇదే!!

Onion :చాలా మంది దగ్గర ఈ విషయాన్ని వినే ఉంటారు. కానీ నిజంగా అలా జరుగుతుందా అనే సందేహం ఉంటుంది అలాంటి విషయం గురించి తెలుసుకుందాం.సాధారణంగా మనం ఉల్లిపొయాను Onion వంటలలో వాడతారు …కానీ అదే ఉల్లిపాయను చంక‌లో పెట్టుకుంటే జ్వ‌రం వస్తుందట…ఈ  విషయం కొందరు నమ్మలేక పోవచ్చు.. అస‌లు ఇది ఫేక్ అని తీసిపారేసే వారు  కూడా చాలా మందే ఉన్నారు.అసలు  దీనిలో ఉన్న నిజ‌మెంతా? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం ఓఅర్=పరిశీలిద్దాం.

onion-and-fever
onion-and-fever

ఉల్లిపాయ‌ను తీసుకుని దాన్ని  నిలువుగా కోసి రెండుచంకల్లో ఒక గంట పాటు ఉంచ‌డం వలన, చంకలో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగాగ్రహించడం వలన  శరీరం ఒక్క‌సారిగా వేడెక్కిపోతుంది! శ‌రీర యొక్క  స‌గ‌టు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌ను శరీరం పొందుతుంది. దీనినే మ‌నం జ్వ‌రం అంటాం! దీని వెనుకున్న అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో సహజగా ఉండే సుఫాక్సీడ్, ఐసోలైన్ మరియు ఎలిసిన్ అనే  రసాయనాలు శరీరాన్ని వేడెక్కించి, చికాకును పుట్టిస్తాయి.దీని వలన శ‌రీరం యొక్క బ్యాలెన్స్ త‌ప్పుతుంది.దీనితో పాటు  ఉల్లిపాయ‌ శ‌రీరంలోని ఉపయోగ‌క‌ర‌మైన సూక్ష్మజీవుల్ని, వైరస్లను ఆకర్షించి నాశనం చేస్తుంది. శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా ఇచ్చే సూక్ష్మజీవులు లేని కార‌ణంగా జ్వ‌రం రావడానికి కారణం అవుతుంది.ఇలా వ‌చ్చిన జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది. ఇది అనారోగ్యా చిహ్నం ఏమి కాదు.

హార్మోన్ల‌ను మ్యానేజ్ చేసి జ్వ‌రం తెప్పించుకోవ‌డం వంటిదే.  అయితే  బిపి, షుగ‌ర్ లాంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లున్న వారి విష‌యంలో ఈ చిట్కా చాల ప్రమాదం.శ‌రీర ఉష్ణోగ్రతలో తీవ్ర  హెచ్చు త‌గ్గులు వ‌స్తే అది వారి ప్రాణాలకే ముప్పు అని గుర్తుపెట్టుకోండి!!

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju