NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Zoom Video Call: జూమ్ వీడియో కాల్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..!!

Zoom Video Call: కరోనా కారణంగా ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులే.. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అందరికీ జూమ్ లో క్లాసులు.. ఆఫీస్ కి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలపాలన్న, ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించాలన్న.. ఇలా ప్రతి ఒక్కటి జూమ్ కాల్ లోనే నిర్వహిస్తున్నారు.. అయితే జూమ్ లో మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేసుకునే అవకాశం లేదు.. తాజాగా జూమ్ కాల్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ పై టెస్టింగ్ చేస్తున్నారు జూమ్ డెవలపర్స్..

Zoom Video Call: immersive view feature
Zoom Video Call: immersive view feature

జూమ్ కాల్ లో మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేసుకునే విధంగా ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ తో విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నట్లు, ఉద్యోగులైతే ఆఫీస్ లో ఉన్నట్లు బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఈ ఫీచర్ ను డెస్క్ టాప్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మొబైల్లో ఈ ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ను భారత్ కి తీసుకురానున్నట్లు జూమ్ ప్రతినిధులు తెలిపారు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N