NewsOrbit
న్యూస్ సినిమా

MAA: “మా” అసోసియేషన్ సభ్యులనీ కష్ట సమయంలో ఆదుకుంటున్న నరేష్..!!

MAA: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులంతా కలిసి ‘మా’ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ అసోసియేషన్ ద్వారా సినీ ఇండస్ట్రీ కార్మికుల బాగోగులను తెలుసుకోవడం మాత్రమే కాక.. అనేక రీతులుగా సహాయం చేస్తూ నటీనటులను ఆదుకుంటూ ఉంటుంది “మా”. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం ఈ అసోసియేషన్ పనితనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి వంతు సహాయం అందిస్తూ ఉంటారు. లాక్ డౌన్ సమయం లో ఇండస్ట్రీలో షూటింగ్లో ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులను “మా” అసోసియేషన్ ఆదుకుంది.

2018 is the Best Year in My Career as an Actor- Naresh

ఇదే రీతిలో ఇండస్ట్రీలో నటీనటులు ఎవరైతే రిటైర్ అయ్యారో… వృద్ధులు ఎవరైతే డబ్బులు లేక ఆర్ధికంగా వెనుకబడ్డారో… అటువంటి వారిని గుర్తించి వారికి పెన్షన్ అందిస్తూ ఉంటుంది. అటువంటి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న నరేష్.. తాజా పరిస్థితుల్లో… మా సభ్యుడికి బి కి హెల్ప్ చేశారు. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ అనే మా సభ్యుడు… అతని కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో పాటు హాస్పిటల్ లో బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడటంతో… వెంటనే “మా” ప్రెసిడెంట్ నరేష్ నీ సంప్రదించడం జరిగింది.

 

వెంటనే నరేష్ స్పందించి రజినీకాంత్ కి అతని కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో బేడ్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక… వారికి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా నరేష్ యే దగ్గరుండి చూసుకోవడం జరిగిందట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నరేష్ సరైన టైంలో ఒక కుటుంబాన్ని ఆదుకునేని  “మా” ప్రెసిడెంట్ అనిపించుకున్నాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు… ప్రశంసిస్తున్నారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N