NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi : చిరంజీవికి జంటగా సోనాక్షి సిన్హా..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి అవకాశాలిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత 5 ప్రాజెక్ట్స్ ఓకే చేశారు. పాన్ ఇండియన్ సినిమాగా సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య మొదలైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా విడుదలలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే మేలో రిలీజ్ కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. రాం చరణ్ మరొక హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఆచార్య సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.

Sonakshi sinha is pairing up with chiranjeevi
Sonakshi sinha is pairing up with chiranjeevi

ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ఈపాటికి చాలా వరకు పూర్తి కావాల్సింది. కానీ ఇంకా సెట్స్ మీదకే రాలేదు. అయితే రీసెంట్‌గా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. పరిస్థితులన్నీ అనుకూలిస్తే జెట్ స్పీడ్ లో మెగాస్టార్ – మొహన్ రాజాల సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే రెండు సినిమాలు చిరంజీవి నుంచి రావడం హాట్ టాపిక్ అవుతుంది.

Chiranjeevi : సోనాక్షి సిన్హా సౌత్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా ..!

అంతేకాదు తర్వాత మెహర్ రమేష్, బాబీ సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా చిరంజీవి కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో కూడా సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ కుదరలేదు. మరి ఈసారైనా సోనాక్షి సిన్హా సౌత్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమాను మైత్రీ  మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju