NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న వెండి.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: (24/6/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా పది రోజులుగా తగ్గుతూ వస్తున్న.. బంగారం ధర నిన్న పైపైకి కదిలింది.. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు స్థిరంగా ఉంది.. ఈరోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి మాత్రం దూసుకెళ్తోంది.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price hike
Today Gold Rate: constant silver price hike

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద స్థిరంగా ఉంది. ఈ నెలలో బంగారం ధర ఒక్కసారి మాత్రమే స్థిరంగా ఉంది. స్థిరంగా ఉన్న ఆ ఒక్క సారి కూడా బంగారం ధర పెరిగింది. మరి రేపు కూడా బంగారం ధర తగ్గుతుందా.. లేదంటే దిగి వస్తుందా వేచిచూడాలి. ఈరోజు బంగారం  కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.. వరుసగా రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నిన్న తగ్గింది.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.400 పెరిగింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,400 కి ఎగసింది..

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?