NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటారా..? లేక పందులకు ఇచ్చే ఇంజక్షన్ ఇవ్వమంటారా..? ఇది ఆ దేశాధ్యక్షుడి హెచ్చరిక..!!

Covid Vaccine: కరోనా సెకండ్ వేవ్ పలు దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఫిలిప్పీన్ దేశంలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా యావరేజ్ అయిదు నుండి ఆరు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి చర్యలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్నా ప్రజలు ఎక్కువగా టీకా వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రజల తీరు పట్ల ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

take the Covid Vaccine otherwise will inject pigs medicine
take the Covid Vaccine otherwise will inject pigs medicine

Read more: MP Komatireddy: అధికారులపై కోమటిరెడ్డికి కోపం వచ్చింది..! ఏకంగా లోక్‌సభ స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు..! మేటర్ ఏమిటంటే..?

వ్యాక్సిన్ నిరాకరిస్తున్న వారికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అయినా వ్యాక్సిన్ వద్దనుకున్నవారు భారత్ లేదా అమెరికాలో ఏదో ఒక దేశానికి వెళ్లాలని వ్యాఖ్యానించారు అధ్యక్షుడు రోడ్రిగో. ప్రస్తుతం తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవచ్చు కానీ కరోనా వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు ఎందుర్కొంటున్న ఈ తరుణంలో కఠిన నిబంధనలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారని అలాంటి వారి వలల్ దేశానికి ప్రమాదం అని అన్నారు.

ప్రస్తుత పరిస్థితులు గమనించి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని అధ్యక్షుడు సూచించారు. లేదంటే పందులకు ఇచ్చే ఐవర్‌మెక్టిన్ ఇంజక్షన్ ఇస్తామని హెచ్చరించారు రోడ్రిగో. దీంతో వైరస్ తో పాటు వారు చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రోడ్రిగో ఇంతకు ముందు లాక్ డౌన్ సమయంలో కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లాక్ డౌన్ సమయంలో బయటకు ఎవరైనా వస్తే కాల్చి చంపేయండి అంటూ కూడా మిలటరీని ఆదేశించారు. మరో పక్క లాక్ డౌన్ సమయంలో ప్రజల ఎవరూ ఇబ్బందిపడకుండా ఉండేందుకు నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Read More: AP SEC: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దును హైకోర్టులో సవాల్ చేసిన ఎస్ఈసీ

 

 

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju