NewsOrbit
న్యూస్ సినిమా

Sukumar: పుష్ప కాపీ కథే..సుకుమార్ దొరికిపోయాడుగా..!

Sukumar: లెక్కల మాస్టారూ సుకుమార్ సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో..ఇండస్ట్రీ వర్గాలలో ఉండే ఆతృత అంచనాలు వేరే లెవల్. ఆయన మొదటి సినిమా ఆర్య నుంచి గత చిత్రం రంగస్థలం వరకు అన్నీ సొంత కథలతోనే సినిమాలు తీసి హిట్స్ అందుకున్నాడు. హిట్ – ఫ్లాపుల విషయం పక్కన పెడితే కథ గానీ, సీన్స్ గానీ కాపీ కొట్టని అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరుగా ఇంతకాలం నిలిచారు. కానీ, మొదటిసారి ఆయన కూడా కథ, అందులోని కొన్ని సీన్స్ లేపేశారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.

is sukumar pushpa a copy content
is sukumar pushpa a copy content

సుకుమార్ తాజాగ తెరకెక్కంచిన సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 1. త్వరలో దీని కొనసాగింపు కూడా మొదలవబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. సమంత ఐటం సాంగ్‌లో అలరించింది. ఇందులో సమంత చేసిన ఐటం సాంగ్ కాపీ ట్యూన్ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌ను నెటిజన్స్ ఓ రకంగా ఆడేసుకున్నారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. పుష్ప కథ పక్కా కాపీ కథ అంటూ నెటిజన్స్ సోషల్  మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Sukumar: ‘నార్కోస్’ అనే వెబ్ సిరీస్ ఆధారంగా సుకుమార్ పుష్ప సినిమాను తీశాడని అంటున్నారు.

ఇంతక ముందు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి బాగా పాపులర్ అయిన ‘నార్కోస్’ అనే వెబ్ సిరీస్ ఆధారంగా సుకుమార్ పుష్ప సినిమాను తీశాడని అంటున్నారు. హీరో పాత్ర, కొన్ని సన్ని వేశాలు అలాగే ఇతర పాత్రలను మన భాషకు అనుగుణంగా మార్చి కథా నేపథ్యాన్ని మార్చుకొని పుష్ప తెరకెక్కించాడని ఇప్పుడు తాజాగా టాక్ వినిపిస్తోంది. నార్కోస్‌లోని హీరో పాత్రనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకుంటున్నారు. అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు అలాగే ఉన్నాయని అంటున్నారు. అక్కడ డ్రగ్స్ మాఫియా ఇక్కడ ఎర్రచందనం మాఫియా అంతే. రెండు నరేషన్స్ దాదాపు ఒకెలా సాగుతాయని నెటిజన్స్ కంపేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N