NewsOrbit
సినిమా

Actress Poorna: పూర్ణ మిస్మ‌రైజ్ అందాలు.. పిక్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఆమెకు దాసోహ‌మే!

Actress Poorna: న‌టి పూర్ణ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత సీమ టపాకాయ్, అవును, అవును 2తో స‌హా ప‌లు చిత్రాలు చేసిన పూర్ణ‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా టాలెంటెడ్ న‌టిగా త‌న‌కంటూ మంచి గుర్తింపును ద‌క్కించుకుంది.

అయితే అవ‌కాశాలు త‌గ్గిపోతున్న త‌రుణంలో బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షో `ఢీ`లోకి అడుగు పెట్టి.. అంద‌రి చూపుల‌ను మ‌ళ్లీ త‌న‌పై ప‌డేలా చేసింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటోన్న‌ పూర్ణ‌.. ఇటీవ‌ల దృశ్యం 2, అఖండ‌, బ్యాక్‌డోర్‌, సుంద‌రి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

అలాగే ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తోన్న ఈ ముద్దుగుమ్మ‌.. మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా మారింది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తుంటుంది. తాజాగా కూడా గ్రీన్ ఔట్ ఫిట్‌లో మిస్మ‌రైజ్ అందాలను చూపిస్తూ క్యూట్ క్యూట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్స్‌ను చూస్తే ఎవ్వ‌రైనా పూర్ణ‌కు దాసోహం అవ్వాల్సిందే. ఎందుకంటే, అంత అందంగా ఆమె మెరిసిపోతుంది. ఈ నేప‌థ్యంలోనే పూర్ణ తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri