NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: అసలు మోనితకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా…ఈ ఐడియాతో కార్తీక్ మోనిత ఉచ్చులో చిక్కుక్కున్నట్టే..!

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.గత ఎపిసోడ్‌లో దీప విషయంలో కార్తీక్ నిప్పులు చేరుగుతూ ఉంటాడు. ఏది ఏమైనా మోనిత వాళ్ళ బాబాయ్ కి ఆపరేషన్ చేసి తిరతాను దీప చెప్పిందే వింటారు కానీ నేను చెప్పింది వినారా అంటూ చిందులు తొక్కుతాడు కార్తీక్. అలాగే మోనిత కూడా కార్తీక్ దగ్గర సింపతీ కొట్టేయాలని తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ నటించడం మొదలుపెడుతుంది.మరోవైపు సౌందర్య బస్తీకి వెళ్లి మోనిత వాళ్ళ బాబాయ్‌ తో మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్ కూడా సరిగ్గా అదే సీన్ తో ఓపెన్ అవుతుంది. సౌందర్య మోనిత బాబాయ్ తో మాట్లాడుతుంటే కాస్త దూరం నుంచి వారణాసి, లక్ష్మణ్‌లు నిన్చుంటారు.మీకు మా అబ్బాయ్ ఆపరేషన్ చేస్తాడు కానీ మీరు మాత్రం ఆ తర్వాత మోనితను తీసుకుని అమెరికా వెళ్లాలి’ అంటుంది.

<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/02/IMG-20220221-WA0017.jpg" alt="" width="1080" height="540" class="alignnone size-full wp-image-235291" /
Shruthi Hassan: నాగచైతన్య సినిమాపై శృతిహాసన్ వైరల్ కామెంట్స్..!!

Karthika Deepam Today Episode: మోనిత బాబాయ్ కి అసలు నిజం చెప్పిన సౌందర్య:

మోనిత బాబాయ్ షాక్ అయ్యి అలానే చూస్తూ ‘ఏంటి మేడమ్? మోనితని నేను నా వెంట తీసుకుని వెళ్లాలా?ఎందుకు అంటాడు.‘మోనిత మమ్మల్ని మా ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు అనుకుంటాను’ అంటుంది సౌందర్య. అప్పుడు మోనిత అలా ఉన్నాగాని ఇప్పుడు తను చాలా మారింది మేడమ్’ అంటాడు.మోనితకి మోసం చేయడం అత్యంత సహజగుణం.. మీరు తన వలలో పడకండి అంటుంది. మేడమ్ మాటి మాటికీ తీసుకుని వెళ్లమని చెబుతున్నారు.ఒక పెళ్లి అయిన స్త్రీ.. ఒక తల్లి అయిన స్త్రీ అత్తారింట్లో ఉండాలి కదా మేడమ్..’ అంటాడు మోనిత బాబాయ్. మీరు చెప్పింది అక్షరాలా నిజం కానీ పెళ్లి అయిన స్త్రీ ఉండాలి.. పెళ్లి అయినట్లు నమ్మించే స్త్రీ కాదు.. తల్లి అయిన స్త్రీ అంటున్నారు తల్లి కావడానికి తప్పుడు దారులు ఎతికే వాళ్లు కాదు అంటుంది సౌందర్య.మీరే కదా వాళ్ల దోష నివారణ పూజ దగ్గరుండి జరిపించారు అంటే అప్పుడు అలా చెయ్యాల్సి వచ్చింది. కానీ తను అసలు గర్భ తెచ్చుకున్నదే కృత్రిమపద్దతిలో..’ అంటుంది సౌందర్య. ‘ఏదైనా కావచ్చు.. తన జీవతం బాగుండాలని నేనైతే కోరుకుంటాను అంటాడు మోనిత బాబాయ్. ‘తను బాగుండాలని మీరు కోరుకుంటే తనని తీసుకుని వెళ్లండి అంటుంది సౌందర్య.

Big breaking: మంత్రి మేకపాటి గుండెపోటుతో మృతి…
సీన్ లోకి మోనిత ఎంట్రీ.. మళ్ళీ గొడవ మొదలవుతుందా..?

ఎలాంటి సమస్యలు రాకూడదు ఆంటీ గారు అంటూ మోనిత ఎంట్రీ ఇస్తుంది. నా గురించి చాలానే చెబుతారు బాబాయ్.. పెళ్లి కాలేదని అసలు అది గర్భమే కాదని అవేమి పట్టించుకోకండి.. కార్తీక్ మీద నా ప్రేమ నిజం.. వాడు మా బిడ్డ అనేది నిజం.. ఆ ఫొటోలో మేము పూజ చేసింది నిజం. ఈ విషయం మరిచిపోయి మీరు లోపలికి వెళ్లండి’ అంటుంది మోనిత. ‘మీరు పెద్దవారు.. నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి’ అంటుంది సౌందర్య. ‘ఏంటి ఆంటీ..? మా బాబాయ్‌కి ఏం చెప్పారో నేను ఊహించగలను.. నన్ను అమెరికా తీసుకుని వెళ్లిపోమని చెప్పి ఉంటారు అంతే కదా?ఈ ఆపరేషన్ కానివ్వండి,నా కొడుకు దొరకనివ్వండి.. మీ జోలికి రాను.మిమ్మల్ని విసిగించను.ఇదే మాట కార్తీక్‌కి కూడా చెప్పండి అంటుంది మోనిత. ‘నేను ఇక్కడికి గొడవ పడటానికి రాలేదు మోనిత నచ్చజెప్పడానికి వచ్చాను అంటూ సౌందర్య వెళ్లిపోతుంది.కానీ మోనితా మాత్రం నేను ఎక్కడికీ వెళ్లను అనుకుంటుంది మనసులో నవ్వుకుంటూ..
img src=”https://newsorbit.com/wp-content/uploads/2022/02/IMG-20220221-WA0016-e1645420775686.jpg” alt=”” width=”800″ height=”403″ class=”alignnone size-full wp-image-235290″ />
Love : మీరు మీ భాగస్వామి ఎన్ని రోజులు ప్రేమ గా ఉంటారో ఇలా తెలుసుకోవచ్చు !!
ఆనంద్ కి దగ్గర అవుతున్న హిమ:

సీన్ కట్ చేస్తే పిల్లల టీసీల తేవడానికి తాడికొండ వెళ్లిన దీప అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుంది. వాళ్ళని చూసి హిమ వెంటనే ఆనంద్‌ని తీసుకుని.. ‘అమ్మా వీడు లేకుండా నేను ఉండలేను. ఈసారి నువ్వు వీడిని ఎక్కడికి తీసుకుని వెళ్లినా నన్ను తీసుకుని వెళ్లు సరేనా’ అంటూ హిమ ఆనంద్ విషయంలో కాస్త ఎమోషనల్ అవుతుంది. ఇంతలో సౌందర్య అప్పుడే వస్తుంది. పిల్లల్ని ఆడుకోమని పంపించి.. సౌందర్య దీపతో బస్తీలో జరిగిన విషయాలు చెబుతుంది.‘ఏంటో అత్తయ్యా ఏం జరుగుతుందో ఏమో భయంగా ఉంది’ అంటుంది దీప.

    Weight Loss: ఈ ఒక్క పండు  తీసుకుంటే,మీ  పొట్టతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని కూడా మాయం చేస్తుంది!!
    ఆపరేషన్ కి అంతా సిద్ధం చేసిన కార్తీక్:

    ఇంకా హాస్పిటల్ లో సీన్ ఓపెన్ అవుతుంది కార్తీక్ మరో ఇద్దరూ డాక్టర్లతో మాట్లాడుతూ ‘ఆపరేషన్‌కి అంతా సిద్ధమేనా? అంటూ మాట్లాడుతూ ఉంటాడు.కానీ మోనిత విసయంలో సౌందర్య, దీపల హెచ్చరికలు గుర్తొస్తాయి కార్తీక్‌కి.ఇక ఇంకా డాక్టర్‌లలో ఒకరు ‘సార్ ఆపరేషన్ డేట్, టైమ్ ఫిక్స్ చెయ్యమంటారా?’ అంటాడు. దాంతో కార్తీక్.. ‘ఇంకా టైమ్ ఉంది కదా.. నేను చెబుతానులే అంటాడు. మోనిత వాళ్ళ బాబాయ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ డల్‌గా ఉండడం చూసి, మోనిత వాళ్ల బాబాయ్ దగ్గరకు వెళ్తుంది.

    మోనిత అసలు ప్లాన్ ఇదే:

    ఏంటి బాబాయ్ అలా ఉన్నారు అని అడగగా ఏమిలేదమ్మా అది ఏ న్యూస్ పేపర్ చూసినా.. ఏ టీవీ చూసినా ఆ నేరాలు ఘోరాలు చూస్తుంటే ముందే గుండె ఆగిపోయేలా ఉందమ్మా’ అంటాడు అతడు.అరే ఈ ఐడియా నాకెందుకు రాలేదు?అనుకుని అసలు నువ్వు ఆపరేషన్‌కి ముందు పోవడమే కదా నేను కోరుకునేది.. అలా నువ్వు ఆపరేషన్‌కి ముందే పోతే, నువ్వు ఆలస్యం చేయడం వల్లే బాబాయ్ నాకు దూరం అయ్యారని నా కార్తీక్ దగ్గర మొరపెట్టుకుంటాను. దాంతో కార్తీక్ నా మీద జాలిపడి కరిగిపోతాడు. ఆ కాస్త జాలి చాలు నాకు కార్తీక్‌కి మరింత దగ్గర అయిపోతాను..’ అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది..

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju