NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: నేనేమైనా నీ కన్న బిడ్డనా.!? సత్య హాస్పిటల్ కి వెళ్దామంటే రాధ ఏమంది.!?

Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గర దేవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో మాధవా వచ్చి పిల్లలను దింపి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఆదిత్య వస్తాడు.. ఆఫీసర్ సార్ ని చూసిన దేవి చిన్మయిని పక్కనే ఉండమని చెప్పి.. ఆఫీసర్ సార్ మీరు నన్ను కలవడానికి రావద్దని చెబుతుంది. నిన్ను చూడకుండా కలవకుండా నేను ఉండలేను కాదమ్మా అని ఆదిత్య అనగానే దేవి నేనేమైనా నీ కన్న బిడ్డనా.!? అని ప్రశ్నిస్తుంది.. మా అమ్మ కు మాట ఇచ్చానని కాదు. మీతో స్నేహం నాకు వద్దు. నన్ను కలవడానికి రావద్దని దేవి కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది..!

Devatha Serial: 21 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 21 Feb 2022 Today Episode Highlights

 

సత్య రాధ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక మాధవ్ సత్య తో ఆదిత్య గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నువ్వు ఈ ఇంటికి రావచ్చు అని మాధవ్ చెబుతాడు. పిల్లలు ఆదిత్య ను కలవారని.. దేవి రాధ కి వినాయకుడి మీద ఒట్టు వేసి ఆదిత్య తో మాట్లాడనని చెప్పిందని ఇక ఆదిత్య తో మాట్లాదని.. నేను ఆదిత్య ను ఏమీ అనడానికి మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదని చెబుతాడు. అందుకేనా ఆదిత్య డల్ గా ఉంటున్నాడు అని వాళ్ల అక్కతో అంటుంది. ఎందుకు అక్క ఇలా చేస్తున్నావు అని రాధ ను అడుగుతుంది. దేవి మాట ఇవ్వదని ఇస్తే మాట మీద నిలబడుతుందని చెబుతుంది.

Devatha Serial: 21 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 21 Feb 2022 Today Episode Highlights

పిల్లలు లేకపోవడం వలనే కదా ఆదిత్య ఇలా బాధపడుతున్నాడు.. నువ్వు అన్నట్టు గానే సెకండ్ ఒపీనియన్ కి వెళ్దామా.. డాక్టర్ ను సంప్రదించాడానికి వెళ్దామా అని రాధ ను అడుగుతుంది. ఇక రాధ సత్య వెళ్లి డాక్టర్ ను కలిస్తే లోపం తనలోనే ఉందని.. తనకు పిల్లలు పుట్టారని తెలిసి చాలా బాధపడుతుందని.. రాధ ఇంకో హాస్పిటల్ కు వద్దు.. ఆదిత్య చెప్పకా ఇంకో హాస్పిటల్ కి వెళితే తనను అవమానించినట్టు ఉంటుందని.. భార్య భర్త అభిప్రాయాన్ని గౌరవించాలని హాస్పిటల్ కు వద్దని చెబుతుంది. ఇక సత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu