NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి లేదా టెలివిజన్ ఎలిమినేషన్ కి సంబంధించి అదే రూట్ ఫాలో అవుతున్న బిగ్ బాస్ ప్రేక్షకులు..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొద్దిగా మైనస్ అయినట్లు బయట టాక్. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినా… కేవలం రెండు సార్లు డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయటం పట్ల బయట నెగెటివ్ టాక్ వస్తోంది. గత శనివారం ఫిబ్రవరి 26వ తారీకు ప్రారంభమైన ఈ షో.. నేటికి వారం కావటంతో.. టెలివిజన్ లో ఒక ఎపిసోడ్ తో పోల్చుకుంటే ఓటిటి షోలో పెద్ద దమ్ము లేదు అని టాక్. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చినా గానీ… అంతగా ఆకట్టుకోలేక పోతున్నారు అని చూసే జనాలు అంటున్నారు.

MAA Election: 'మా' ఎన్నికల్లో మరో అలజడి.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి.. ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు! | MAA Election: telugu actress hema complaint against karate kalyani to maa ...

వాళ్లను సరిగ్గా ఉపయోగించు కోవడంలో బిగ్ బాస్ ఫెయిల్ అయ్యారు అని చెప్పుకొస్తున్నారు. కొత్త వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేస్తున్నారని పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే ఎలిమినేషన్ కి సంబంధించి చూస్తున్న ఆడియో పాత ప్రక్రియే ఫాలో అవుతున్నట్లు లేటెస్ట్ టాక్. టెలివిజన్ అయినా ఓటిటి లో అయినా… ఒకే పంథా లో ఆలోచన చేయడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ షో టెలివిజన్ లో… ప్రసారమైన సమయంలో హౌస్ లో వయస్సు ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ లను… ముందుగానే ఎలిమినేట్ అయ్యేలా ప్రేక్షకులు ఓటింగ్ వేసేవాళ్ళు.

Bigg Boss Telugu elimination: Mumaith Khan evicted from house of Jr NTR's show - IBTimes India

అయితే ఇప్పుడు ఇదే తరహాలో…ఓటిటి షోలో కూడా కొనసాగిస్తున్నట్లు అందువల్లే మొదటి వారం ఓటీటీ బిగ్ బాస్ షోలో… సీనియర్ నటి ముమైత్ ఖాన్.. ఎలిమినేట్ కాబోతున్నట్లు బయట టాక్. ముమైత్ ఖాన్ గతంలో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఆమెలో పెద్దగా తేడా లేదని.. పెద్ద గేమ్ ఆడిన సందర్భం ఓటిటిలో…షోలో కనపడలేదని చెప్పుకొస్తున్నారు. అందువల్లే జనాలు ఆమెను ముందుగానే పంపించినట్లు.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju