NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 7 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope March 10th

Today Horoscope: మార్చి 7 – ఫాల్గుణమాసం – సోమవారం
మేషం
ఆదాయమార్గాలుపెరుగుతాయి. పాత ఋణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కీలక విషయాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

Today Horoscope March 7th
Today Horoscope March 7th

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఆకస్మిక ప్రయాణాలలో లాభాలు పొందుతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. భవిష్యత్ కార్యాచరణ చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు.
మిధునం
ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొన్ని పరిస్థితిలో చికాకు కలిగిస్తాయి.
కర్కాటకం
ఆప్తులతో వివాదాలు పరిష్కరించుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని పనులలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.
కన్య
సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు.
తుల
పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్ధిక సహాయం లభిస్తుంది ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చికం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి సోదరులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తివ్యాపారాలు కొత్త పద్ధతులు అవలంభించి లాభాలు పొందుతారు ఉద్యోగులకు శ్రమాధిక్యత తప్పదు.
ధనస్సు
మిత్రులతో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. సన్నీహితుల నుండి రుణ సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. నూతన ఉద్యోగ లబ్ధి కలుగుతుంది.
మకరం
ఇతరులతో ఏర్పడిన వివాదాలు కుటుంబ సభ్యుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నూతన వస్తు వస్త్ర లాభాలుంటాయి ఉద్యోగమున స్థిరత్వంతో ముందుకు సాగడం మంచిది.
కుంభం
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు శుభకార్యాలకు బంధు మిత్రులతో హాజరవుతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది.
మీనం
సన్నిహితుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ చింతన కలుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju