NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: రాధే శ్యామ్ లో మిస్సైంది ఇవే..అందుకే ఇలాంటి టాక్..!

Prabhas: రాధే శ్యామ్ ..తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియన్  సినిమా. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ఆ క్రేజ్ కారణంగా హాలీవుడ్ రేంజ్‌లో సాహో సినిమాను చేశాడు. అయితే, ఈ సినిమా బాలీవుడ్ జనాలకు మాత్రమే ఎక్కింది తప్ప మిగతా భాషలలో జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో హిందీ బెల్ట్‌లో తప్ప మిగతా అన్నీ సౌత్ భాషలలో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. ఇక ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం కూడా మైనస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి.

prabhas-missed these in radheshyam
prabhas-missed these in radheshyam

ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభాస్ మళ్ళీ రాధే శ్యామ్ సినిమాకు అదే ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ కుమార్‌కు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కోసం అందరూ దాదాపు నాలుగేళ్ళు శ్రమించారు. ఇటలీ, యూరప్ లాంటి దేశాలలో కరోనాను కూడా లెక్కచేయకుండా షూటింగ్ జరిపారు. ఇక అక్కడ వీలు కానీ సన్నివేశాలను మొత్తం 100 కు పైగా సెట్స్ వేసి ఇండియాలోనే షూటింగ్ పూర్తి చేశారు.

Prabhas: సాహో తర్వాత భారీ హిట్ కొట్టాలనుకున్న ప్రభాస్‌కు మళ్ళీ నిరాశే..!

అసలు మీడియా, మైక్ అంటే ఆమడ దూరం ఉండే ప్రభాస్ మొదటిసారి రాధే శ్యామ్ సినిమా కోసం ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లలో ప్రెస్ మీట్స్ నిర్వహించి సినిమా మీద హైప్ క్రియేట్ చేశాడు. ఎన్ని చేసిన లాభం లేకుండా పోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కథ, కథనాలే బలహీనంగా ఉన్నాయని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. మౌత్ టాక్ కూడా బాగోలేదు. సున్నితమైన ప్రేమకథకు అనవసరమైన హంగులు జోడించి ఎంత విజువల్ వండర్‌గా తీసిన బడ్జెట్ వేస్ట్ తప్ప ప్రభాస్ లాంటి కటౌట్‌కు ఇలాంటి కథలు నప్పవని అతని మార్కెట్ రేంజ్ సినిమా కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సాహో తర్వాత భారీ హిట్ కొట్టాలను కున్న ప్రభాస్‌కు మళ్ళీ నిరాశే అంటున్నారు.

Related posts

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

sharma somaraju

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju