NewsOrbit
న్యూస్

YCP MPs: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీలు..చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్‌లకు వినతి 

YCP MPs: వైసీపీ రాజ్య సభ్యులు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. పలు ప్రధాన అంశాలపై మోడీకి వినతి పత్రాన్ని సమర్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి లు ప్రధాని మోడీని కలిసి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు, బీసీ జనగణన, జ్యూడీషియరీలో రిజర్వేషన్ల అమలు, ఆదర్శ గ్రామాలకు నిధులు విడుదల తదితర అంశాలపై వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత ఏపి భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్రణాళిక కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని అన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయవ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.

YCP MPs Meet pm Narendra modi
YCP MPs Meet pm Narendra modi

 

జ్యూడీషియరీలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల సుప్రీం కోర్టులో ఇప్పటి వరకు కేవలం అయిదుగురు ఎస్సీలు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులైయ్యారని వారు పేర్కొన్నారు. స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా 14 హైకోర్టుల్లో ఒక్క ఎస్సీ జడ్జీ లేరన్న విషయాన్న గుర్తు చేశారు. ఇవన్నీ పార్లమెంట్ లోనూ ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. మెజిస్ట్రేట్ కోర్టు నుండి రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N