NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవి ఆదిత్య కూతురేనని రాధ మాధవ్ తో చెబితే.. ఆదిత్య నాకు ఏమైనా అయితే రాధ ఉందిగా.!

Devatha Serial: నువ్వు ఆఫీసర్ దగ్గరికి వెళ్తానని బయటకు వచ్చి నాకు చెప్పమ్మా దేవి అని రాదా అంటుండగా.. మాధవ్ రూమ్ గదిలోనుంచి బయటకు వస్తాడు. నువ్వేనా రాధ ఇలా మాట్లాడుతుంది.. నీ మనసులో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది. దేవికి ఇక్కడ ఏం తక్కువ అయింది.. నువ్వు దేవిని ఆదిత్య వాళ్ళింటికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు..!

ఆఫీసర్ సార్ కి బిడ్డలు లేరు.. ఊరంతా దేవుడిగా కొలిచే ఆ దేవుడి దగ్గర నా బిడ్డను పెంచుకుంటా అని ఆఫీసర్ సార్ అడిగారు.. నేను కూడా ఆయనకు దత్తత ఇస్తానని ఒప్పుకున్నాను. ఆఫీసర్ కావాలి అనుకుంటే ఎంత మంది పిల్లలు ఉన్నారు. మన బిడ్డ ని ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. అన్నీ మంచిగా ఆలోచిస్తే మంచిగానే అగుపిస్తాయి. అసలు ఆదిత్యకు మన బిడ్డ ఏమవుతుందని ఇస్తావు అని మాధవ్ అడగగా.. దేవి ఆ ఆఫీసర్ సార్ బిడ్డే అని రాధ గట్టిగా చెబుతుంది. కంగరులో నిజం చెప్పేశా అనుకొని రాధ .. ఆ ఆఫీసర్ సార్ దేవిని తన సొంత బిడ్డ లెక్క చూసుకుంటాడు అంటూ కవర్ చేస్తుంది. అందుకే ఆయనకు నా బిడ్డని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నా నిర్ణయం మాత్రం మార్చుకోనని రాధా తేల్చి చెబుతోంది మాధవ్ తో.

Devatha Serial: 4 April 2022 Today Episode Highlights
Devatha Serial: 4 April 2022 Today Episode Highlights

దేవి వాళ్ళ స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కు ఆదిత్యను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. ఆ ఫంక్షన్ కి వెళ్లడానికి ఆదిత్య సత్య రెడీ అవుతారు. కానీ సత్య ఆదిత్య ఆ ఫంక్షన్ కి వెళ్లడానికి ఇష్టపడదు. అక్కడ దేవి మళ్ళీ ఆదిత్య ను అందరి ముందు ఏదైనా అవమానం చేస్తుంది అని ఇంట్లో అందరూ ముందు చెబుతుంది. ఆదిత్య ఫంక్షన్ కి వెళ్ళకుండా ముందుగా ఏదో జరుగుతుందని ఎందుకు భయపడుతున్నావు అని సత్య తో అంటాడు. నన్ను దేవి ఏమైనా అంటే అక్కడ రాధ ఉంటుందిగా తను చూసుకుంటుంది అని అంటాడు ఆదిత్య.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N