NewsOrbit
రాజ‌కీయాలు

TRS Counselor Murder: 24 గంటల్లోనే టిఆర్ఎస్ కౌన్సిలర్ హత్య నిందితులను చేధించిన పోలీసులు..!!

TRS Counselor Murder: తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో అధికార పార్టీ టిఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవి నాయక్ హత్యకు గురి కావడం తెలిసిందే. టిఆర్ఎస్ కౌన్సిలర్ రవి బైక్ పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. గొడ్డలితో విచక్షణరహితంగా.. మాటు వేసిన దుండగులు.. ఒక్కసారిగా.. టిఆర్ఎస్ కౌన్సిలర్ పై ఎటాక్ చేసి హత్య చేయటం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ క్రమంలో రక్తపు మడుగులో పడి ఉన్న రవిని స్థానికులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం.. పట్ట పగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డళ్లతో.. | Atrocity in Mahabubabad TRS councillor brutally murdered in broad daylight | TV9 Telugu

గిరిజన కౌన్సిలర్ కావటంతో పాటు అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కౌన్సిలర్ రవి హత్య కేసు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ని హతమార్చిన ఏడుగురు అరెస్ట్ | Seven arrested for killing TRS councilor in Mahabubabad– News18 Telugu

భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్‌లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. అయితే గతంలో ఈ నిందితులు రవితో కలసి అక్రమ వ్యాపారాలు చేయడం జరిగింది. అనంతరం విభేదాలు వచ్చాక రవి తో విడిపోయిన తరువాత .. నిందితులు సొంతంగా కలప బియ్యం వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది గిట్టని రవి పోలీసులకు పట్టిస్తున్నాడు అన్న కోపంతోనే… రవిని హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్పష్టం చేశారు. మరోపక్క ఈ హత్య కేసుకు సంబంధించి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉన్నట్లు జిల్లాలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ ఎమ్మెల్యే అండ చూసుకుని నిందితులు నడిరోడ్డుపై అతి కిరాతకంగా చంపినట్లు టిఆర్ఎస్ కౌన్సిలర్ హత్య కి సంబంధించి గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?