NewsOrbit
న్యూస్

Devatha Serial: మాధవ్ ను వాళ్ళ అమ్మానాన్నల దగ్గర రాధ అడ్డంగా బుక్ చేసిందా.!? దేవికి దగ్గరైన భాగ్యమ్మ..!

Devatha Serial: దేవి, చిన్మయి స్కూల్ రెడీ అయ్యి వెళ్తుండగా.. క్యారేజ్ ఇవ్వమని చిన్మయి అడుగుతుంది. రాధ ఏదో పరధ్యానంలో ఉందని చిన్మయి అర్థం చేసుకుంటుంది.. క్యారేజ్ ఇవ్వగానే పిల్లలు స్కూల్ కి వెళ్లి పోబోతుండగా ఈ అమ్మకు ఇవ్వాల్సింది మర్చిపోయారా అని అడుగుతుంది.. అప్పుడు మళ్ళీ పిల్లలు వెనక్కు వచ్చి ముద్దు పెట్టి స్కూల్ కి బయలుదేరుతారు..

Devatha Serial: 30 May 2022 Today Episode Highlights
Devatha Serial: 30 May 2022 Today Episode Highlights

దేవిని చూడటానికి భాగ్యమ్మ స్కూల్ దగ్గరికి వస్తుంది. భాగ్యమ్మ దేవిని దగ్గరకి తీసుకుని ఆప్యాయంగా హత్తుకుంటుంది.. అవ్వ నువ్వు భద్రంగా పో అని అంటుంది. నాకు జాగ్రత్త చెబుతున్నావా బిడ్డా.. నువ్వు అచ్చం మీ అమ్మ నోట్లో నుంచి ఉడిపడినట్టు ఉన్నావు మనవరాలు అని అంటుంది..

రాధ జానకమ్మ దగ్గరకి వచ్చి మనం ఊరికి వెళ్ళాలి అని అంటుంది. మాధవ్ సార్ ను రమ్మని చెప్పండి అని చెబుతుంది. ఎక్కడమ్మా రాధ మనం వెళ్ళేది అంటే ముందు రెడీ అయ్యి రండి వెళ్దాం అంటుంది. మాధవ్ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటాడు. కానీ రాధ వెళ్ళాక మీకే తెలుస్తుంది కదా మంచి శుభవార్త వింటారు. ముఖ్యంగా మాధవ్ సార్ అని అంటుంది రాధ. మాధవ్ ను రాధ పెళ్లి చూపులకి తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తుంది. రాధ మాధవ్ ను వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర అడ్డంగా బుక్ చేసేలా ఉంది చూస్తుంటే.. ఏం జరుగుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju