NewsOrbit
న్యూస్ సినిమా

ఇదేందయ్యా ఇది.. స్మశానంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన ఆ హీరోయిన్..!

ప్రస్తుతం సెలబ్రెటీల పుట్టినరోజులు అనగానే మనకి గుర్తొచ్చే ప్లేసులు బీచ్ రోడ్స్‌, పబ్బులు అని చెప్పవచ్చు. కాస్త సెంటిమెంట్ గా ఆలోచించే సెలబ్రిటీలైతే మాత్రం వారి పుట్టినరోజును తమకిష్టమైన దేవుడి గుడిలో జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ ట్రెండ్ ను మార్చేసిందో హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ స్మశాన వాటికలో పుట్టినరోజు జరుపుకొని కొత్త ట్రెండ్ సెట్ చేసింది. స్మశాన వాటికలో పుట్టినరోజు వేడుకలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే!

ఆర్యా ఘరే

బాలీవుడ్ నటి ఆర్యా ఘరే తన పుట్టినరోజు వేడుకను స్మశాన వాటికలో జరుపుకొని అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆర్యా ప్రస్తుతం మరాఠీ సినిమాలలో నటిస్తోంది. అయితే నిన్న ఆర్యా 22వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. అందరిలా పబ్ లోనో, ఇంట్లోనో లేదా రెస్టారెంట్లోనో జరుపుకుంటే స్పెషల్ ఏముంది అనుకుందో ఏమో కానీ ఏకంగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా స్మశానం లోనే తన పుట్టినరోజు జరుపుకుంది. దానికి సంబంధించిన కారణాలను కూడా ఆమె చెబుతుంది.

అందుకే అలా చేసిందట

ప్రస్తుతం ఆర్యా మూఢనమ్మకాలకు విరుద్ధంగా ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కలిసి వస్తాయని, అంతే కాకుండా మూఢనమ్మకాలను నమ్మకండి అంటూ ప్రజలకు తెలియజేయాలని ఆమె స్మశానంలో తన పుట్టినరోజు జరుపుకుంది. మహారాష్ట్ర పూణేలోని పింప్రి చించ్ వడ్ లోని ఒక స్మశాన వాటికలో ఆర్యా తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వెరైటీ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మూవీ డైరెక్టర్, ఆర్యా తల్లి, ఆమె ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. ఇంతవరకు బానే ఉంది కానీ ఇదంతా చూసిన ప్రజలు మాత్రం ఆమెకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలు లేవని నమ్మించడానికి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేయొద్దు అని తిట్టిపోస్తున్నారు. మరి చేసిన దాంట్లో తప్పేముందని సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏదైతేనేం ఆర్య మాత్రం తన బర్త్‌డే ని స్మశాన వాటికలో జరుపుకొని కొత్త ట్రెండ్ ని సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త మరాఠీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju