NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 28 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 28 – ఆదివారం
మేషం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు.


వృషభం
వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
మిధునం
సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటకం
స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఋణ యత్నాలు చేస్తారు.
సింహం
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి.నూతన వాహన లాభం ఉన్నది.
కన్య
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
తుల
ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
ధనస్సు
ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు.ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
మకరం
బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది.
కుంభం
దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
మీనం
మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju