NewsOrbit
Entertainment News సినిమా

Nithya Menon: ఆ హీరో ప్రతిసారి పెళ్లి చేసుకోమనేవాడు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..!!

Nithya Menon: హీరోయిన్ నిత్యమీనన్ అందరికీ సుపరిచితురాలే. దక్షిణాది సినిమా రంగంలో స్టార్ హీరోయిన్. తెలుగు చిత్రాలతో పాటు కనడ, తమిళ్, మలయాళ భాషలలో సుమారు 50 చిత్రాలకు పైగా నటించడం జరిగింది. దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు.. రెండు నంది బహుమతులు అందుకోవటం జరిగింది. 8 సంవత్సరాల వయసులో “ద మంకీ హు న్యూ టూమచ్” అనే ఇంగ్లీష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక హిట్ సినిమాలలో నటించింది. నితిన్ నటించిన ఇష్క్, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్”, బన్నీ నటించిన “సన్నాఫ్ సత్యమూర్తి” వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది. 34 సంవత్సరాల వయసు కలిగిన నిత్యమీనన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Nithya Menon's Sensational Comments That Hero Gets Married Every Time
Nithya Menon

ఆమె తోటి హీరోయిన్ లు ఇటీవల వరుస పెట్టి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లి చేసుకోవాలి.. అనే ఉద్దేశంతో… నా కోణంలో ఆ రీతిగా పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏదీ కూడా సరైన సక్రమంగా జరగదు. పెళ్లిపై నాకొక అభిప్రాయం ఉంది. పెళ్లి కోసం పెళ్లి చేయడం తప్పు. అనేకమంది అనేక కారణాలతో పెళ్లి చేసుకుంటారు. నాకు అవన్నీ అవసరం లేదు. సో నిజంగా మంచి అనిపిస్తే పెళ్లి చేసుకుంటా. ఇప్పటికే లేట్ అయిపోయింది పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదు.

Nithya Menon's Sensational Comments That Hero Gets Married Every Time
Nithya Menon Marriage

ఇక ఇదే సమయంలో తాను ఎన్నో సినిమాలు నటించిన హీరో దుల్కర్ సల్మాన్ సైతం పెళ్లి చేసుకోమని చాలాసార్లు నాకు సూచించాడు. మా ఇద్దరిదీ హిట్ ఫెయిర్. అతనికి పెళ్లయింది ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేయడం జరిగింది. ఆ సమయంలో దుల్కర్ నువ్వు ఇలాగ ఒంటరిగా ఉండకూడదు. నీకంటూ తోడుండాలి త్వరగా పెళ్లి చేసుకో అని ఎప్పుడూ కూడా క్లాస్ పీకుతాడని చెప్పుకొచ్చింది. ఆ టైంలో నేను ఓకే చెబుతూ నువ్వు హ్యాపీగా ఉండు నేను నా పెళ్లి గురించి డిసైడ్ చేసుకుంటా అని సమాధానం ఇస్తానంటూ నిత్యమీనన్ తెలియజేయడం జరిగింది.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri