NewsOrbit
రాజ‌కీయాలు

నియోజకవర్గాల వారీగా టిడిపి సమీక్షలు

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళి, అంచనాలపై సమీక్షించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 22వ తేదీ వరకూ రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపనున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 50మంది ముఖ్య నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

తొలి రోజు రాజమహేంద్రవరం   పార్లమెంట్ పరిధిలోని నాయకులతో చంద్రబాబు సమీక్ష జరిపారు. పోలింగ్ సరళికి సంబంధించి అభ్యర్థులు అందజేసిన నివేదికలను పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల వారీగా పోల్ అయిన ఓట్లు తదితర విషయాలపై పరిశీలన జరిపారు. 23 కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జగ్రత్తలను చంద్రబాబు వివరించారు.

ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక మీదట ప్రతి ఎన్నికలోనూ టిడిపినే గెలవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  కార్యకర్తల సంక్షేమం కోసం ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Leave a Comment