NewsOrbit
Entertainment News సినిమా

Actress Pragathi: రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రగతి..!!

Actress Pragathi: నటి ప్రగతి అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర రంగంలో హీరో మరియు హీరోయిన్ లకి సంబంధించి అనేక సినిమాలలో తల్లిపాత్రలలో మెప్పించింది. 45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కూడా పాల్గొంటూ ఉంటది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజంలో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బహుమతి కూడా ప్రగతి గెలుచుకోవడం జరిగింది. అటు నటన ఇటు వెయిట్ లిఫ్టింగ్ రెండిటిని సమతుల్యంగా చేసుకుంటూ.. విజయవంతంగా రాణిస్తూ ఉంది.

Actress Pragathi gave clarity on the news of her second marriage

ఎక్కువగా తెలుగు చలనచిత్ర రంగంలో త్రివిక్రమ్ అదే విధంగా శ్రీను వైట్ల సినిమాలలో అనేక పాత్రలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఓ తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన నిర్మాతని ప్రగతి పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే రెండో పెళ్లి వార్తలపై ప్రగతి రియాక్ట్ కావడం జరిగింది. అటువంటి వార్తలు చూడగానే చాలా బాధ వేసింది. అలా ఎలా రాస్తారు..? ముందుగా అడగాలి కదా.. అన్ని ఆధారాలు లేకుండా అలా రాయటం బాధ్యతారహితమవుతుంది.

Actress Pragathi gave clarity on the news of her second marriage

ఒకరీ వ్యక్తిగత జీవితం గురించి అలా రాయటం చాలా పెద్ద తప్పు. నేను నటిని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే నేను వాటిని ఖండిస్తున్నాను. ఇలాంటి వార్తలు రాసే ముందు అడిగి తెలుసుకోండి అని ప్రగతి పేర్కొంది. ఇలాంటివి ఏమైనా ఉంటే తాను మీడియా వాళ్లతోనే ముందుగా షేర్ చేసుకుంటాను అని ప్రగతి స్పష్టం చేయడం జరిగింది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా రాయకూడదు అది మంచి పద్ధతి కాదు అని తెలిపారు.

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella