NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu prema: విక్కీ కంపెనీని సేవ్ చేసిన పద్మావతి.. కేడి బ్రదర్స్ బండారం బయటపెట్టిన పద్మావతి..

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వికీతోపాటు ఆఫీస్ కి వస్తుంది.ఆఫీసులో విక్కీ మాట్లాడే మాటలు అందరికీ అర్థమయ్యేటట్టు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. పద్మావతి ఎలాగైనా కేడి బ్రదర్స్ ఓకే అయ్యేలా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటుంది. కృష్ణ అరవిందను సింపతితో పడేయాలి అని అనుకుంటాడు.కావాలనే అరవింద ముందు నాటకం ఆడతాడు అరవింద నిజమని నమ్మి కృష్ణని ఇంకెప్పుడూ ఏమీ అనను అని మాట ఇస్తుంది.

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

ఈరోజు 455 వ ఎపిసోడ్ లో పద్మావతి కేడి బ్రదర్స్ కి మీరు మా విక్కీ సారు తో డీల్ కుదిరించే కొనే కన్నా నాతో కుదిరించుకుంటే, మీకు చాలా లాభం ఉంటుంది అని అంటుంది. అసలు విక్కీ సారికి గొంతు ఎలా పోయింది అని చెప్పడం మొదలుపెట్టి తను చేసే క్యాటరింగ్ బిజినెస్ మొత్తం చెబుతూ ఉంటుంది. మీరు చెప్పినది మాకు ఏమి అర్థం కావట్లేదు అని అంటారు. నేను కూరగాయల ధరల గురించి మాట్లాడుతున్నాను ఎంత పెరిగిపోయాయి వాటితో పాటు ఉప్పు పప్పు కూడా చాలా పెరిగిపోయాయి ఇలాంటి అప్పుడు కొంచెం వ్యాపారం చేయడం కష్టమే కదా అందుకనే మనం ఒక డీల్ మాట్లాడుకునే ముందే అన్ని ఆలోచించుకోవాలి అని అంటుంది. మీరు ఏ బిజినెస్ గురించి చెప్తున్నారు అని అంటారు. విక్కీ పద్మావతి తో కాసేపు ఆపుతావా అని అంటాడు.

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

Nuvvu Nenu Prema: విక్కీ కి హెల్ప్ చేసిన పద్మావతి.. అరవింద ను నమ్మించేందుకు కృష్ణ ప్రయత్నం..

కేడి బ్రదర్స్ గుట్టు రట్టు..

పద్మావతి వికీ ఎంత చెప్తున్నా మీరు ఉండండి సారు వీళ్ళకి చెప్పే పద్ధతిలోనే చెప్పాలి అని అంటుంది. కేడి బ్రదర్స్ కావాలని ఇక మీతో మేము డీల్ మాట్లాడుకోవాలి అనుకోవట్లేదు మీరు ఇలాంటి మాటలు మాట్లాడేటట్టు అయితే మేము అసలు మీతో అగ్రిమెంట్ చేసుకోము అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆర్య వాళ్ళని ఒక నిమిషం ఉండండి నేను వెళ్లి మళ్లీ మావిక్కి నీ పిలుచుకొని వస్తాను. అని చెప్పి వాళ్ళని హాల్లో ఉండమని చెప్పి మళ్ళీ విక్కీ దగ్గరికి వెళ్తాడు ఈ లోపు విక్కీ పద్మావతి మీద కోప్పడుతూ ఉంటాడు. మంచిది అనవసరంగా పోగొట్టావు నువ్వు అని అంటారు. ఇక విక్కీ తో ఆర్య ఇప్పుడు మనం కావాల్సింది పద్మావతి మీద కోప్పడం కాదు వాళ్ళని ఎలాగోలా ఆపడం నువ్వు ముందు నాతో రావాలని కన్వీనెస్ చేద్దాం అని అంటారు ఇద్దరు కలిసి కేటీ బ్రదర్స్ దగ్గరికి వెళ్లి తప్పైపోయింది ఈ సారికి మా డీల్ ఓకే చేయండి అని అడుగుతారు వాళ్ళు కావాలని 50% మాకు వాటా ఇస్తా అంటేనే మేము ఇడిల్ ఓకే అంటాము అని అంటారు అదెలా మీరు 40పర్సెంట్ ఏ కదా అడిగింది అని అంటారు లేదు 50% ఇవ్వాల్సిందే అని అంటారు. విక్కీ ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ వీళ్ళకితో డీల్ కుదుర్చుకోవడమే కదా ఓకే చెప్పేసేయ్ అని అంటాడు ఆర్య సరే అంటాడు విక్కి అయితే మీరు అర్జెంటుగా మాకు మనీ ట్రాన్స్ఫర్ చేయండి అడ్వాన్స్ ఎమౌంటు వెంటనే మేము ఇమ్మీడియేల్ ఓకే చేస్తాము అని అంటారుకేడి బ్రదర్స్.ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి మీతో మాకు డీల్ మాట్లాడుకోవడం ఇష్టం లేదు మిడిల్ క్యాన్సిల్ అని అంటుంది. వెంటనే ఆర్య ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి ఎంతో కష్టపడి ఒప్పించామో తెలుసా అని అంటాడు మీరు ఉండండి బావగారు అని అంటుంది పద్మావతి. ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా అని అంటాడు విక్కీ కొంచెం సేపు ఆగితే మీ అందరికీ తెలుస్తుంది నేను ఎందుకు వీళ్లతో డీలు వద్దన్నాను అని అనేసరికి అక్కడికి పోలీసులు వస్తారు.కేడి బ్రదర్స్ ని అరెస్ట్ చేస్తారు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు సార్ అని అంటారు వెళ్లి పెద్ద క్రిమినల్స్ మీతో వ్యాపారం మాట్లాడుకునే ముసుగులో డబ్బులు కాజేయడానికి వచ్చారు.వీళ్లు అసలు కేడి బ్రదర్స్ కాదు ఏం కాదు వీళ్ళు దొంగలు అని చెప్తారు వెంటనే ఆర్య అవునా అని ఆశ్చర్యపోతారు ఆఫీస్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కేడి బ్రదర్స్ గుట్టు రట్టయినట్టు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.

Krishna Mukunda Murari: క్రిష్ణ ఇంటిని ముకుంద చేత క్లీన్ చేయించిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

పద్మావతి ట్రాఫిక్ కానిస్టేబుల్ తో గొడవ..

ఇక పద్మావతి మీ ఆఫీసులో అందరూ పొగడ్డం మొదలుపెడతారు ఎప్పటిలాగా ఆర్య కూడా పద్మావతిని పొగుడుతూ ఉంటారు. ఇక ఆఫీస్ లో పనిచేసే మేనేజర్ ఒకళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ పద్మావతి కాబట్టే మీరు ఈ స్థాయిలో ఉన్నారండి లేకపోతే అసలు ఇంత తెలివిగా ఆలోచించి కేటీ బ్రదర్స్ ని పట్టించడం అంటే మాటలు కాదు అని అంటారు అసలు నీకు ఎలా తెలిసింది పద్మావతి వాళ్లు దొంగలని అని అంటాడు ఆర్య అప్పుడు పద్మావతి మొదట్లో నేను ఫోన్ మాట్లాడదామని బయటికి వెళ్లాను వాళ్లు కూడా ఇప్పుడే ఫైల్ తీసుకొని వస్తాము అని బయటికి వచ్చారు కదా అప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను అప్పుడే అర్థమైంది వీళ్ళు నిజంగానే కేడిస్ అని అంటుంది పద్మావతి. థాంక్స్ పద్మావతి నీవల్ల ఇవాళ ఆఫీసులో చాలా గడ్డం తప్పినట్టే అని అంటాడు ఆర్య ఇక అందరూ పద్మావతికి థాంక్స్ చెప్తూ ఉంటారు ఇక విక్కీ మాత్రం పద్మావతికి థాంక్స్ చెప్పడు ఇంతలో పద్మావతి ఒకసారి నవ్వొచ్చు కదా సారు ఇంత చేసినా గాని నామీద ఎందుకు అంత కోపం అని అంటుంది ఆ తర్వాత పద్మావతి ఆఫీసులో డాన్స్ చేయడం అది చూసి విక్కీ నవ్వడం జరుగుతుంది. ఇక ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు దారిలో పద్మావతి కార్లో కూర్చొని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది శ్రీనివాస నేను కాబట్టి విక్కీ సారికి భార్యని అయ్యాను కాబట్టి ఆఫీసులో ఈరోజు జరిగే ఖండాన్ని బయటపెట్టాను నేను ఎంత గ్రేటర్ కదా అని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది విక్కీకి కోపం వచ్చి కారుషఢంగా ఆపేస్తాడు ఎందుకు సారు కార్ ఆపేశారు మీరు ఈరోజు జరిగిందా దానికి నాకు థాంక్స్ చెప్పాలి. మీరు ఇంకా నన్ను అర్థం చేసుకోనందుకు సారీ కూడా చెప్పాలి అని అంటుంది కారు దిగి వెళ్ళిపోతాడు విక్కి.

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

విక్కీ బయటకు వెళ్లిన తర్వాత కారులో నుంచి పద్మావతి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మీ లైసెన్స్ ఒకసారి తీయండి అని అంటాడు. నాకు లైసెన్స్ లేదండి అని అంటుంది నేను ఊరికే ఈ సీట్లో కూర్చున్నాను నేనేం డ్రైవ్ చేయట్లేదు అంటుంది ఒక లైసెన్స్ అడిగినప్పుడు అందరు ఇలాంటి మాటలు మాట్లాడతారు మేడం. ముందు మీ లైసెన్స్ తీయండి అంటాడు కానిస్టేబుల్. పద్మావతి ఎంత చెప్పినా కానీ ఆయన వినకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ ఆయనే మా వారు కావాలంటే అడగండి అంటుంది పద్మావతి. విక్కీ కావాలనే ఇందాక పద్మావతి తనని తాను పొగుడుకోవడంతో వికీపీ కోపం వస్తుంది అందుకనే కానిస్టేబుల్ దగ్గర నోరు మెదపకుండా సైలెంట్ గా ఉంటాడు. కానిస్టేబుల్ పద్మావతి తో విక్కీ సార్ లాంటి వాళ్ళు ఎక్కడ నువ్వెక్కడ కోటీశ్వరుడి భర్త కావాలని అందరికీ ఉంటుంది అలాగని విక్కి సార్ ని భర్త అంటావా అని అంటాడు. అయ్యో సామి నిజం చెప్తున్నాను ఆయన నా భర్త చెప్పండి సార్ మీరు ఒకసారి అంటే ఒకసారి నోరు మెదక్ చెప్పండి సార్ వీళ్లు నమ్మేటట్లు లేరు అని పద్మావతి విక్కిని వేడుకుంటుంది. కావాలంటే నేను చేసిన తప్పులను గుంజెలు తీస్తాను అంటుంది ఇక విక్కి అవును నా భార్య అని అంటాడు. అవునా సార్ మీ భార్య అని అంటాడు ఇందాక నుంచి అదేగా చెప్తుంది అని అంటుంది పద్మావతి. వికీ కారికి నేనే గ్రేటు నువ్వు కాదు అన్నట్టు సైగ చేస్తాడు పద్మావతి చెప్తాను తింగరోడా నాకు కూడా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi అక్టోబర్ 30 ఎపిసోడ్ 240: స్వప్న బండారం బట్టబయలు చేయనున్న రుద్రాణి.. అప్పు కి అవమానం..

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

అను ఇరికించిన కృష్ణ..

కుచల కావాలని ఆను ని ఏడిపిస్తూ ఉంటుంది ఇస్త్రీ చేస్తూ ఉంటే ఇందాకడి నుంచి నేను పిలుస్తుంటే నువ్వెక్కడున్నావు అని అంటుంది. మీ దగ్గరికి వచ్చాను అత్తయ్య గారు కాకపోతే మీరు కనిపించలేదు అని అంటుంది.నీకు బాగా డబ్బులు ఉన్నవాడిని చేసుకున్నావు కదా కళ్ళు నెత్తికెక్కిన నీకు అని అంటుంది. అయ్యో అలా లేదే అలా ఏం లేదు అత్తయ్య గారు అని అంటుంది. అయితే ఇప్పుడు నేను చీరలు ఇస్తాను పట్టు చీరలు అవన్నీ ఇస్త్రీ చేయి అని అంటుంది. సరే అని కుర్చీలో ఇచ్చే బట్టలని ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న కృష్ణ ఈ అక్క చెల్లెల వల్ల నాకు అసలు మనశ్శాంతి లేదు నేను వీళ్ళని ఎలాగైనా ఇరికించాలి అనుకుంటాడు అప్పుడే ఆర్య అనుని పిలుస్తాడు మంచినీళ్లు తీసుకొని రా అని, మంచినీళ్ల కోసం లోపలికి వెళ్తుంది అను వెంటనే కృష్ణ కుచల చీరల్ని ఇస్త్రీ పెట్టెతో కాల్ చేస్తాడు ఏమి తెలియనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights
Nuvvu Nenu Prema today episode 31 october 2023 episode 455  highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ కోసం కషాయం చేసి తీసుకువస్తుంది. పద్మావతి చేసిన కషాయాన్ని విక్కీ తాగడు మీకోసమే సారు చేసి తీసుకువచ్చింది. మీరు తాగితే తొందరగా తగ్గిపోతుంది. మీరు సైగల్ చేస్తుంటే అందరూ ఇంకోలా అనుకుంటున్నారు అర్థం చేసుకోండి. ఇక సాయం తాగండి అని ఇస్తుంది విక్కీ ఎన్ని చెప్పినా వినడు.

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri