NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ కి హెల్ప్ చేసిన పద్మావతి.. అరవింద ను నమ్మించేందుకు కృష్ణ ప్రయత్నం..

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కికి గొంతు పోయినందుకు చాలా బాధపడుతుంది తన వల్లే విక్కీ గొంతు సరిగా రాలేదు అని ఫీల్ అవుతుంది దీంతో తనకి హెల్ప్ చేయడానికి ఆఫీస్ కి వెళ్తాను అని అంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో విక్కీ కూడా సరే అంటాడు ఇక పద్మావతి వికీ మాట్లాడుతుంటే తను ఆ మాటలను ట్రాన్స్లేట్ చేసి చెబుతూ ఉంటుంది. విక్కీ వాళ్ళ ఆఫీస్ కి కృష్ణ తన మనుషుల్ని పంపించాలి అనుకుంటాడు.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే విక్కీ కూడా ఒకేసారి ఆఫీస్ లోకి వెళ్తాడు.వెంటనే పద్మావతి చూసారా సారు ఆ దేవుడు కూడా మనిద్దరినీ కలపాలి అనుకుంటున్నాడు. అందుకే మీరు నేను ఒకేసారి లోపలికి అడుగుపెట్టబోయాము. ఇదే ప్రేమంటే అని అంటుంది. నోరు మూసుకొని పదా అంటాడు విక్కీ ఆ మాటకి పద్మావతి సరే సారు నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకుంటున్నారో అని అంటుంది. ఆఫీసులోకి వెళ్ళగానే మళ్లీ అందరూ పద్మావతిని పొగడడం స్టార్ట్ చేస్తారు.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

పద్మావతి తో సెల్ఫీ..

అఫీస్ స్టాఫ్ పద్మావతిని మీరు పంపించిన భోజనం తినడం వల్లే మేము చాలా బాగా పని చేయగలుగుతున్నాము భోజనం చాలా బాగుంది అని అంటారు. పద్మావతి దాన్లో నాదేముంది మీ అందరికీ నా భోజనం నచ్చింది. అని అంటుంది ఇక ఆర్య పద్మావతి మనకి చాలా హెల్ప్ చేస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు విక్కీ మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి పద్మావతి మనల్ని ఆదుకుంటుంది అని అంటాడు.పద్మావతి నీకు తగిన లైఫ్ పార్ట్నర్ అని ఆర్య అంటాడు ఆ మాటలకు విక్కి కి చాలా కోపం వస్తుంది. విక్కీ పద్మావతికి ట్రాన్స్లేట్ చేయమని చెప్తాడు మీరు మాట్లాడండి సారు అని అంటుంది ఈ సోదంతా అభి ముందు పని చూద్దామా అని అంటాడు వెంటనే పద్మావతి నేను చెప్తాను సార్ ఏం చెప్పారు అని నన్ను పని చూసుకో అని చెప్తున్నారు ఇలాంటి సోది అంతా ఆపేసి ముందు మీ పనుల్లోకి మీరు వెళ్ళండి అని అంటున్నారు. చూడండి నా సోదరీ సోదరీమణులారా ఈరోజు మీ సార్ కి గొంతు పోవడం వల్ల నేను ఒకరోజు ఎండిగా మీ అందరి ముందుకు వచ్చాను అని అంటుంది పద్మావతి. విక్కీ అదంతా అవసరమా అని అంటాడు ఉండండి సారూ వీళ్ళకి చెప్తేనే కదా తెలిసేది అని అంటుంది.ఇక అందరూ మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది మేడం అని అంటారు సరే అంటుంది పద్మావతి ఆఫీస్ స్టాఫ్ అంతా పద్మావతి తో సెల్ఫీ దిగుతారు విక్కి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఈ టెంపర్ వాడికి అందరూ నన్ను పొగుడుతుంటే నచ్చడం లేదంటుంది అని అనుకుంటుంది మనసులో పద్మావతి ఇక అందరూ సెల్ఫీ తీసుకున్న తర్వాత మీ మీ బళ్ళు చూసుకోండి అని అంటుంది పద్మావతి సరే అంటారు అందరూ ఇక విక్కీ ఆఫీస్ రూమ్ లోకి పద్మావతి కూడా వెళుతుంది.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

అరవిందను నమ్మించాలనుకున్న కృష్ణ..

ఇక అరవింద ఒక్కతే కూర్చొని కృష్ణ విక్కీ గదిలోనికి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.తను చెప్పే మాటలు చేసే పని అస్సలు పొంతన కుదరట్లేదు షర్టు కోసం వెళ్లానని చెప్తున్నాడు కానీ షర్టు వెతకాల్సిన రాకుల్లో కాకుండా వేరే చోట వెతుకుతూ ఉంటాడు అదంతా అరవిందకు గుర్తుకు వస్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది నా దగ్గర ఏదో దాచి పెడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ అరవింద ఆలోచన చూసి, ఎలాగైనా అరవిందా మనసులో ఉన్న ఆలోచనను తీసేయాలి నేను ఇప్పుడు అరవింద కి సింపతీతో పడేయాలి అని అనుకుంటాడు. వెంటనే అరవింద దగ్గరికి వెళ్లి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. నేనేం ఆలోచించట్లేదండి అని అంటుంది మరి జ్యూస్ తాగలేదు ఇందాక ఫ్రూట్స్ పంపిస్తే అవి తినలేదు ఏమైంది రానమ్మ దేని గురించి ఆలోచిస్తున్నావు నా గురించేనా అని అంటాడు.ఆ మాటకి అరవింద షాక్ అవుతుంది. ఈయనకి ఎలా తెలిసింది అని అనుకుంటుంది మనసులో కానీ అరవింద పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుందఇప్పుడేమైంది రానమ్మ నేను విక్కీ గదిలోనికి వెళ్లాను.అంతమాత్రాన నన్ను అనుమానిస్తారా అని అంటాడు. అయినా నువ్వు నన్ను అనుమానించిన తర్వాత నేను ఇంట్లో ఉండడం ఎందుకు రానమ్మ, ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఎలా ఇంట్లో ఉండగలను నిన్ను నీ బిడ్డ జ్ఞాపకాలని తలుచుకుంటూ నేను ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రానమ్మ బిడ్డ పుట్టిన తర్వాత కబురు చేయండి ఒకసారి వచ్చి చూస్తాను అన్నట్టుగా షో చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే అరవిందా అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి నేనేదో ఆలోచనలో ఉన్నాను మిమ్మల్ని అనుమానించాలని కాదు ఎందుకు వెళ్లారా అని ఆలోచిస్తున్నాను అంతే అని అంటుంది. నీకంతా అనుమానం వచ్చిన తర్వాత ఇంకెందుకు రానమ్మ ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఈ నేల మన అనుబంధానికి ఇదేనా నువ్వు నాకు ఇచ్చే విలువ అని అంటాడు కృష్ణ అరవింద ఎంత చెప్పినా వినకుండా బట్టల సర్దుకుంటూ ఉంటాడు ఇకనుంచి వెళ్ళిపోతాను అని ఇంతలో అరవిందా ఇకమీదట మిమ్మల్ని ఎప్పుడు అనుమానించను మీరు నా దేవుడితో సమానం మిమ్మల్ని అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే అని అంటుంది ఇక ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇది చాలు నాకు అని అనుకొని సరే రానమ్మ ఇక్కడే ఉంటానులే అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

పద్మావతి టెన్షన్.. కేడి బ్రదర్స్ రాక..

ఆఫీసులో టెన్షన్ పడుతూ ఉంటుందిపద్మావతి ఇప్పుడు వాళ్లు వస్తే నేను మాట్లాడే మాటలకి వాళ్లు డీల్ ఓకే అంటారు అనరు ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది.ఇంతలో ఆఫీసులో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విక్కీ క్యాబిన్లో ఎంతసేపటికి విక్కీ ఫోన్ ఎత్తకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే విక్కీ గొంతు మాట్లాడడానికి రావట్లేదు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసిన మాట్లాడటం కుదరదు కదా అని అలానే ఉంటాడు. పద్మావతి వచ్చి ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయరేంటండి అని అంటుంది. విక్కీ ఎలా లిఫ్ట్ చేయమంటావు నా గొంతు పోయింది కదా అని సాయికిల్ చేస్తాడు పద్మావతికి ఓ మర్చిపోయాను మీ గొంతు రాదు కదా నేనే మాట్లాడతాను ఉండండి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి వైపు ఫోన్ తీసిన వాళ్ళువజ్ర కన్స్ట్రక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాము విక్కీ సారికి ఫోన్ ఇవ్వండి అని అంటారు.నేను ఆయన భార్యని చెప్పండి అని అంటుంది పద్మావతి లేదండి మేము ఆయనతోనే మాట్లాడాలి అని అంటారు.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

మీకు అసలు విషయం తెలియదు కదా ఆయనకి గొంతు పోయింది అందుకనే నేను ఒకరోజు ఎండిగా ఇక్కడ ఉన్నాను. విక్కీ ఇప్పుడు అవన్నీ అవసరమా అని అంటాడు పద్మావతి తో మీరు ఉండండి సార్ వాళ్లకు చెప్తేనే కదా తెలిసేది లేకపోతే ఎలా తెలుస్తుంది. చూడండి అసలు మా సార్ కి వెళ్తే ఎలా పోయిందో మీకు తెలియదు కదా,అని మళ్ళీ మొత్తం వాళ్ళకి చెప్తుంది ఇంకా ఈలోపు వాళ్ళు అంతా విన్న తర్వాత సరే మేము మీతో ఒక డీల్ మాట్లాడదామని ఫోన్ చేశాను,మేము ఇచ్చే షేర్ కి మీరు ఓకే అనుకుంటే మీ కంపెనీతో మేము టైప్ అవుతాము. మీకు 40% లాభం మాకు 60% వాటా ఉంటుంది అని అంటారు సరే మావికి సార్ నీకు కనుక్కొని ఏ విషయం చెప్తాను మీరు ఒక అరగంట తర్వాత ఫోన్ చేయండి అని అంటారు ఓకే అని అంటుంది పద్మావతి.ఇక పద్మావతి ఫోన్ పెట్టేసిన తర్వాత విక్కీ తో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పాలంటే మీరు నాకు బహుమతి ఇవ్వాలి అని అంటుంది. నేను ఇవ్వను అని అంటాడు విక్కీ.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

అయితే వాళ్ళు మనల్ని పేరంటానికి రమ్మన్నారు వెళ్దాము అని అంటుంది అదేంటి అని అంటాడు మరి మీరు ఇవ్వట్లేదు కదా బహుమతి నేను ఎందుకు నిజం చెప్పాలి అని అంటుంది. సరే ఇస్తానులే ఏంటో చెప్పు అని అంటాడు నిజంగా ఇస్తారు కదా అంటుంది నిజంగా ఇస్తాను అని అంటాడు సరే అయితే వాళ్ళు మనతో డీల్ మాట్లాడుకొని మీకు 40% వాళ్ళు 60% లాభంతో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు అని అంటుంది దానికి విక్కీసరే అని అంటాడు. ఇంతలో కేడి బ్రదర్స్ వస్తున్నట్టు ఆర్య చెప్తాడు ఇక పద్మావతి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి శ్రీనివాసా నువ్వే చూడాలి ఈ డీల్ ఎలాగైనా ఓకే అయ్యేలా చూడు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. కేడి బ్రదర్స్ గారు వెంటనే ఆర్య వాళ్ళని పరిచయం చేసి విక్కీ తో మాట్లాడడానికి లోపలికి వెళ్తారు ఇక ఆర్య వాళ్ళని రిసీవ్ చేసుకుని విక్కీ క్యాబిన్లో తీసుకువెళ్తారు ఇంతలో వాళ్ళు ఫైల్ మర్చిపోయాము అని బయటకు వెళ్తారు అప్పుడే పద్మావతి కూడా ఫోన్ వస్తుంది అని బయటికి వెళుతుంది.లోపలికి వచ్చిన తర్వాత పద్మావతి వాళ్లతో విక్కీ మాట్లాడుతున్న మాటలను ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights
Nuvvu Nenu Prema today episode 30 october 2023 episode 454 highlights

విక్కీమీరు మా కంపెనీలో ఆఫర్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ఆ మాటలు పద్మావతి వాళ్ళతో చెబుతూ ఉంటుంది ఇంతలో పద్మావతి వాళ్లతో అసలు విక్కీ సారికి గొంతే ఎందుకు పోయిందో మీకు తెలియదు కదా అని మళ్లీ వాళ్లతో కూడా దోమల కాయిన్ వెలిగించడం వల్ల వికీసారికి గొంతు పోయింది అని చెప్పడం మొదలుపెట్టి మొత్తం చెప్తుంది. అదంతా వాళ్లకి అవసరమా పద్మావతి అని అంటాడు విక్కీ మీరు ఉండండి సారు అని అంటుంది పద్మావతి.ఇక వాళ్ళు మీ యొక్క స్ట్రెంత్ మీ ఆఫీస్ రెవెన్యూ ఎంతో చెప్తే మేము మీతో డీల్ మాట్లాడుకుంటాము అని అంటారు ఇక వెంటనే పద్మావతి ఈరోజుల్లో కూరగాయలు ధరలు బాగా పెరిగిపోయాయి ఎలాంటప్పుడు మనం కొంచెం కష్టంగానే ఉంటుంది వ్యాపారం చేయడం అని అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు వాళ్ళు. అంటే క్యాటరింగ్ బిజినెస్ చేయడం కొంచెం కష్టమే కదా అని అంటుంది. క్యాటరింగ్ బిజినెస్ ఏంటి అని అంటారు.

రేపటి ఎపిసోడ్లో విక్కి కారులో పద్మావతిని తీసుకొని ఇంటికి వెళుతూ ఉంటారు మధ్యలో పద్మావతి నేను ఈరోజు ఆఫీస్ కి రాబట్టే కదా మీకు ఒక మంచి జరిగింది అందుకు మీరు నాకు థాంక్స్ చెప్పాలి నన్ను అందరి ముందు హర్ట్ చేసినందుకు నాకు సారీ కూడా చెప్పాలి అని అంటుంది. వెంటనే కారు ఆపి బయట కీ దిగి కిందకి వెళ్తాడు ఇదేంటి కార్ ఇక్కడ ఆపేసి వెళ్తున్నారు అని అంటుంది పద్మావతి. పద్మావతి విక్కీ ప్లేస్ లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కారు నడుపుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి మీ లైసెన్స్ తీయండి అని అంటారు. పద్మావతి లైసెన్స్ అంటే ఏంటి అని అంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వస్తాడు. ఈమె మీ భార్య అని అంటాడు. సారు ఆయనతో నిజం చెప్పండి అని పద్మావతి విక్కీని వేడుకుంటూ ఉంటుంది విక్కీ నవ్వుతాడు.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri